ఇవీ చదవండి.. కూలీల కొరత, పొలాల్లోనే పాడవుతున్న పంటలు
రాజధాని ప్రాంతంలో గుండెపోటుతో మహిళా రైతు మృతి - రాజధాని ప్రాంతంలో గుండెపోటుతో మహిళా రైతు మృతి వార్తలు
అమరావతి రాజధాని ప్రాంతంలో మరో మహిళా రైతు మృతి చెందారు. కోలా సీతారావమ్మ అనే మహిళా రైతు కొన్నిరోజులుగా ఆమె ఎర్రబాలెం ధర్నాలో పాల్గొంటున్నారు. రాజధాని కోసం సీతారావమ్మ 2 ఎకరాల పొలం ఇచ్చినట్లు ఆమె బంధువులు తెలిపారు. రాజధాని తరలింపును తట్టుకోలేక ఆమె గుండెపోటుతో మృతి చెందారు.
గుండెపోటుతో మృతిచెందిన మహిళా రైతు కోలా సీతారావమ్మ
ఇవీ చదవండి.. కూలీల కొరత, పొలాల్లోనే పాడవుతున్న పంటలు
Last Updated : Feb 23, 2020, 1:39 PM IST