పశ్చిమ, వాయువ్య బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతి వాతావరణ శాఖ ప్రకటించింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ సంచాలకురాలు స్టెల్లా వెల్లడించారు. అల్పపీడన ప్రభావంతో.. ఈ నెల 13 వరకు ఉభయగోదావరి జిల్లాలు, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.
ఇదీ చదవండి:
kollu arrest: మచిలీపట్నంలో ఆక్రమణల తొలగింపు ఉద్రిక్తం.. కొల్లు రవీంద్ర అరెస్ట్!