ETV Bharat / city

జోరువానలు.. ఉద్ధృతంగా గోదావరి పరుగులు - heavy rains

భారీ వర్షాలతో తెలంగాణలోని ములుగు జిల్లా పేరూరు వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం 31 అడుగులకు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

water-flow-rised
water-flow-rised
author img

By

Published : Aug 13, 2020, 12:06 AM IST

ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో తెలంగాణలోని ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు వద్ద గోదావరి వరద పరవళ్లు తొక్కుతోంది. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో పాటు చత్తీస్​గఢ్, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురువడం వల్ల రెండు రోజుల నుంచి గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం పేరూరు వద్ద 31 అడుగులకు వరద నీరు చేరుకుంది. గురువారం ఉదయానికి వరద నీటి ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ఇవీ చూడండి:

రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు వర్షాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.