ETV Bharat / city

పంచాయతీరాజ్ పరిధిలోకి గ్రామ సచివాలయాలు!

రాష్ట్రంలో కొత్తగా ప్రారంభించిన గ్రామ సచివాలయం, వాలంటీర్ల వ్యవస్థను పంచాయతీరాజ్ చట్ట పరిధిలోకి తీసుకురానున్నారు. ఈ మేరకు చట్టంలో ఎలాంటి సవరణలు చేయాలనే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.

village secreateriats in the range of  Department of Panchayatiraj
పంచాయతీరాజ్ పరిధిలోకి గ్రామ సచివాలయాలు
author img

By

Published : Jan 25, 2020, 7:37 AM IST

రాష్ట్రంలో కొత్తగా ప్రారంభించిన గ్రామ సచివాలయం, వాలంటీర్ల వ్యవస్థను పంచాయతీరాజ్ చట్ట పరిధిలోకి తీసుకురానున్నారు. ఈ మేరకు చట్టంలో ఎలాంటి సవరణలు చేయాలనే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. గత 2 రోజులుగా తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో విశ్రాంత ఐఏఎస్ అధికారి చెల్లప్ప ఆధ్వర్యంలో నిపుణుల బృందం దీనిపై చర్చించింది. మరో 2, 3 సార్లు సమావేశమై.. చట్టంలో సవరణలకు సంబంధించి ముసాయిదా సిద్ధం చేయనున్నారు.

ఆగస్టు 15న గ్రామ వాలంటీర్లు, అక్టోబర్ 2న గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రారంభమైంది. సచివాలయాల్లో వివిధ ప్రభుత్వ శాఖల తరఫున నియమితులైన 11 మంది ఉద్యోగులు సేవలు అందించనున్నారు. పంచాయతీరాజ్​శాఖ ఆధ్వర్యంలో సచివాలయాలు నిర్వహిస్తుంటే.. వేర్వేరు ప్రభుత్వశాఖల తరఫున ఉద్యోగులు పనిచేయటంతో పరిపాలన, సాంకేతికపరంగా సమస్యలు తలెత్తడాన్ని అధికారులు గుర్తించారు. వీరితోపాటు వాలంటీర్లను సైతం పంచాయతీరాజ్ చట్ట పరిధిలోకి తీసుకురావడానికి చేయాల్సిన సవరణలపై 2 రోజుల సమావేశంలో ప్రధానంగా చర్చించారు.

ఇవీ చదవండి:

జగన్ కచ్చితంగా కోర్టుకు హాజరు కావాల్సిందే'

Intro:Body:

grama sachivalayam

Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.