ETV Bharat / city

వైకాపాలో మరిన్ని చేరికలు.. పవన్​ది యూటర్న్ పాలసీ!

వైకాపాలోకి మరిన్ని చేరికలు ఉండబోతున్నాయని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. రాజధాని విషయంలో పవన్​ వైఖరిని ఆయన తప్పుబట్టారు.

vijayasai_reddy_comments_on_pawan_kalyan
author img

By

Published : Sep 1, 2019, 1:18 PM IST

వైకాపాలోకి ఆసక్తికర చేరికలు ఉంటాయని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. రాజధాని విషయంలో అస్పష్టత ఏమీ లేదని స్పష్టం చేశారు. రాజధానిలో ఉన్న కష్టనష్టాలు సరిచేస్తామని హామీ ఇచ్చారు. పవన్ కల్యాణ్ ద్వంద్వ వైఖరితో ఉన్నారని విమర్శించారు. గతంలో అమరావతి రాజధానికి అనుకూలం కాదని... ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌ యూ టర్న్ తీసుకున్నారని ధ్వజమెత్తారు.

Intro:FILE NAME : AP_ONG_42_01_SACHIVALAYA_PARIKSHA_AV_AP10068_SD
CONTRIBUTOR : K.NAGARAJU, CHIRALA ( PRAKASAM)
యాంకర్ వాయిస్ : గ్రామ సచివాలయం సంబంధించిన పరీక్షలు ప్రారంభమయ్యాయి ప్రకాశం జిల్లా చీరాల, వేటపాలెం ప్రాంతాల్లో 14 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 10 గంటలు దాటితే ఒక్క నిమిషం కూడా అనుమతించమని
అధికారులు చెప్పడంతో అభ్యర్థులు ముందుగానే పరీక్ష కేంద్రాల వద్ద బారులు తీరారు చీరాల మహిళా కళాశాల లో మలయాళ బదులు బారులుతీరారు ప్రతి ఒక్కరు హాల్టిక్కెట్లను గుర్తింపు కార్డును జాగ్రత్తగా పరిశీలించి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తున్నారు.

Body:గ్రామ సత్తిబాబు యాల పరీక్షల కేంద్రాల వద్ద బారులు తీరిన అభ్యర్థులు

Conclusion:కె.నాగరాజు,చీరాల,ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడి : AP10068, ఫోన్ :, 9866931899
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.