ETV Bharat / city

Vice President of india: ప్రకాశం పంతులు జీవితం స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి

ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆయనకు నివాళులు అర్పించారు. ఆంధ్రకేసరి ధైర్యసాహసాలు, దేశభక్తిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. స్వాతంత్య్ర ఉద్యమంలో యావదాస్తిని ప్రజల కోసం ప్రకాశం పంతులు ఖర్చు చేశారని గుర్తు చేసుకున్నారు.

Vice President of india
Vice President of india
author img

By

Published : Aug 23, 2021, 10:09 AM IST

  • ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్రరాష్ట్ర తొలిముఖ్యమంత్రి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి 150వ జయంతి సందర్భంగా వారి స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను. ఆంధ్రకేసరిగా ప్రఖ్యాతి గాంచిన వారి ధైర్యసాహసాలు, దేశభక్తి, త్యాగనిరతిని యువత ఆదర్శంగా తీసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. pic.twitter.com/MuSXXZxt1F

    — Vice President of India (@VPSecretariat) August 23, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

స్వాతంత్య్ర సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు 150వ జయంతి సందర్భంగా.. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఘన నివాళి అర్పించారు. "ప్రకాశం పంతులు స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను. ఆంధ్రకేసరిగా ప్రఖ్యాతి గాంచిన వారి ధైర్యసాహసాలు, దేశభక్తి, త్యాగనిరతిని యువత ఆదర్శంగా తీసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. నిష్కర్షగా, నిక్కచ్చిగా మాట్లాడే ఆయన.. కటిక పేదరికంతో ఇబ్బందిపడినా పట్టుదలతో బారిస్టర్ చదివి, పుష్కలంగా ధనార్జన చేసి, స్వాతంత్య్ర ఉద్యమంలో యావదాస్తిని ప్రజల కోసం ఖర్చు చేశారు. తెలుగు ప్రజల ఆప్త బంధువుగా పేరు గాంచిన వారి జీవితం స్ఫూర్తిదాయకం" అని ట్వీట్ చేశారు.

ఇదీ చదవండి:

అన్నకు రాఖీ కట్టి పంపింది.. కాసేపటికే అత్తింట్లో ప్రాణం పోయింది..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.