VENKAIAH NAIDU: తాళపత్రాల రూపంలో వేమన, సుమతి శతకాలను, భగవద్గీత శ్లోకాలను రూపొందించిన గాజుల సత్యనారాయణను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్విట్టర్ ద్వారా ప్రశంసించారు. ఇలాంటి వినూత్న ఆలోచనలు పిల్లలను ఆకర్షించి వారిలో ఆసక్తిని పెంచుతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉప రాష్ట్రపతి కార్యాలయం నుంచి సోమవారం పీఏ ఫోన్ చేసి వెంకయ్య నాయుడు అభినందనలు తెలిపారని రచయిత గాజుల సత్యనారాయణ పేర్కొన్నారు. త్వరలోనే ఆయన మాట్లాడతానన్నారని వివరించారు. ఉపరాష్ట్రపతికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
-
తాళపత్రాల రూపంలో వేమన, సుమతి శతకాలను, భగవద్గీత శ్లోకాలను రూపకల్పన చేసిన శ్రీ గాజుల సత్యనారాయణ గారికి అభినందనలు. పిల్లల్ని ఆకర్షించే ఇలాంటి వినూత్న ఆలోచనలు వారిలో ఆసక్తిని, అనురక్తిని పెంచగలవు. pic.twitter.com/M4U81ZsTRE
— Vice President of India (@VPSecretariat) January 3, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">తాళపత్రాల రూపంలో వేమన, సుమతి శతకాలను, భగవద్గీత శ్లోకాలను రూపకల్పన చేసిన శ్రీ గాజుల సత్యనారాయణ గారికి అభినందనలు. పిల్లల్ని ఆకర్షించే ఇలాంటి వినూత్న ఆలోచనలు వారిలో ఆసక్తిని, అనురక్తిని పెంచగలవు. pic.twitter.com/M4U81ZsTRE
— Vice President of India (@VPSecretariat) January 3, 2022తాళపత్రాల రూపంలో వేమన, సుమతి శతకాలను, భగవద్గీత శ్లోకాలను రూపకల్పన చేసిన శ్రీ గాజుల సత్యనారాయణ గారికి అభినందనలు. పిల్లల్ని ఆకర్షించే ఇలాంటి వినూత్న ఆలోచనలు వారిలో ఆసక్తిని, అనురక్తిని పెంచగలవు. pic.twitter.com/M4U81ZsTRE
— Vice President of India (@VPSecretariat) January 3, 2022
ఇదీ చూడండి: Vaccination Drive in AP: రాష్ట్రంలో తొలిరోజు 5 లక్షల మందికి టీకా పంపిణీ