-
‘ఆనరరీ ఫెలో ఆఫ్ సాహిత్య అకాడమీ’ గౌరవానికి ఎంపికైన ప్రముఖ సాహితీవేత్త శ్రీ వేల్చేరు నారాయణ రావు గారికి శుభాకాంక్షలు. అమెరికాలో తెలుగు భాషాభివృద్ధికి వారు చేసిన కృషి, ప్రసిద్ధ తెలుగు కవుల సాహిత్యాన్ని ఆంగ్లంలోకి అనువదించిన వారి చొరవ అభినందనీయం. pic.twitter.com/4Bn1xPESRO
— Vice President of India (@VPSecretariat) February 27, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">‘ఆనరరీ ఫెలో ఆఫ్ సాహిత్య అకాడమీ’ గౌరవానికి ఎంపికైన ప్రముఖ సాహితీవేత్త శ్రీ వేల్చేరు నారాయణ రావు గారికి శుభాకాంక్షలు. అమెరికాలో తెలుగు భాషాభివృద్ధికి వారు చేసిన కృషి, ప్రసిద్ధ తెలుగు కవుల సాహిత్యాన్ని ఆంగ్లంలోకి అనువదించిన వారి చొరవ అభినందనీయం. pic.twitter.com/4Bn1xPESRO
— Vice President of India (@VPSecretariat) February 27, 2021‘ఆనరరీ ఫెలో ఆఫ్ సాహిత్య అకాడమీ’ గౌరవానికి ఎంపికైన ప్రముఖ సాహితీవేత్త శ్రీ వేల్చేరు నారాయణ రావు గారికి శుభాకాంక్షలు. అమెరికాలో తెలుగు భాషాభివృద్ధికి వారు చేసిన కృషి, ప్రసిద్ధ తెలుగు కవుల సాహిత్యాన్ని ఆంగ్లంలోకి అనువదించిన వారి చొరవ అభినందనీయం. pic.twitter.com/4Bn1xPESRO
— Vice President of India (@VPSecretariat) February 27, 2021
ఆనరరీ ఫెలో ఆఫ్ సాహిత్య అకాడమీ గౌరవానికి ఎంపికైన సాహితీవేత్త వేల్చేరు నారాయణ రావుకు... ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుభాకాంక్షలు తెలిపారు. అమెరికాలో తెలుగు భాషాభివృద్ధికి వారు చేసిన కృషి అభినందనీయమన్నారు. ప్రసిద్ధ తెలుగు కవుల సాహిత్యాన్ని ఆంగ్లంలోకి అనువదించిన వేల్చేరు చొరవను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి: