ETV Bharat / city

దుర్గాదేవి శరన్నవరాత్రులకు సీఎం జగన్​కు ఆహ్వానం - దుర్గాదేవి శరన్నవరాత్రుల ఉత్సవాల వార్తలు

సీఎం జగన్​ను దుర్గాదేవి శరన్నవరాత్రులకు ఆహ్వానించారు మంత్రి వెల్లంపల్లి, దుర్గగుడి ఆలయ అధికారులు. ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించాలని కోరారు.

vellampalli Srinivasa Rao
vellampalli Srinivasa Rao
author img

By

Published : Oct 8, 2020, 8:12 PM IST

దుర్గాదేవి శరన్నవరాత్రుల ఉత్సవాలకు ముఖ్యమంత్రి జగన్​ను మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, దుర్గ గుడి ఛైర్మన్ ఆహ్వానించారు. ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించాలని కోరారు. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అక్టోబరు 17 నుంచి 25 వరకు 9 రోజులు జరగనున్నాయి.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.