ETV Bharat / city

హైదరాబాద్‌-విజయవాడ రహదారిపై ట్రాఫిక్ జాం - ట్రాఫిక్ జాం

తెలంగాణలోని గొల్లగట్టు లింగమంతుల స్వామి జాతర వద్ద వాహనాలు భారీగా నిలిచిపోయాయి. హైదరాబాద్‌-విజయవాడ మార్గంలో 2 కి.మీ. మేర వాహనాలు ఆగిపోయాయి. ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు పోలీస్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

హైదరాబాద్‌-విజయవాడ రహదారిపై ట్రాఫిక్ జాం

author img

By

Published : Mar 1, 2021, 9:02 PM IST

హైదరాబాద్‌-విజయవాడ మార్గంలో 2 కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయాయి. సూర్యాపేట రిలయన్స్ పెట్రోల్ బంకు నుంచి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. గొల్లగట్టు లింగమంతులస్వామి జాతర వద్ద ట్రాఫిక్​ను పోలీస్ సిబ్బంది నియంత్రిస్తున్నారు. జాతర దృష్ట్యా ముందే ట్రాఫిక్‌ను మళ్లించినప్పటికీ... ట్రాఫిక్‌ జాం కావడం వల్ల వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

జాతర ప్రారంభం ముందురోజు నుంచే.. హైదరాబాద్ నుంచి సూర్యాపేట మీదుగా విజయవాడకు వెళ్లే వాహనాలను... నల్గొండ జిల్లా నార్కట్​పల్లి, నల్గొండ, మిర్యాలగూడ మీదుగా మళ్లిస్తున్నారు. విజయవాడ నుంచి వెళ్లే వాటిని... కోదాడ, మిర్యాలగూడ, నల్గొండ, నార్కట్ పల్లి మీదుగా పంపుతున్నారు. అయినా స్థానికంగా రద్దీ పెరిగే వాహనాలు నిలిచిపోయాయి.

ఇదీ చూడండి:

తిరుపతి నుంచి హైదరాబాద్​కు పయనమైన చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.