ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 3pm - trending news

.

ప్రధాన వార్తలు @ 3pm
ప్రధాన వార్తలు @ 3pm
author img

By

Published : Nov 2, 2021, 3:00 PM IST

Updated : Nov 2, 2021, 5:43 PM IST

  • బద్వేలు ఉప ఎన్నికలో ఫ్యాన్​ జోరు.. మెజార్టీ ఎంతంటే..

కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నికలో వైకాపా భారీ విజయం (Badvel Bypoll Result news) సాధించింది. తొలి రౌండ్‌ నుంచి స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించిన వైకాపా అభ్యర్థి దాసరి సుధ(ycp candidate sudha news) విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ మేరకు వైకాపా అభ్యర్థి సుధకు ఆర్​వో ఎన్నిక ధ్రువీకరణ పత్రం అందించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 9వ రౌండ్‌లో భాజపాకు ఆధిక్యం.. 5,105 ఓట్ల ముందంజలో ఈటల

హుజూరాబాద్​లో కౌంటింగ్​ కొనసాగుతోంది. తొలి 7 రౌండ్లలో ఈటల రాజేందర్‌ ముందంజలో ఉన్నారు. 8వ రౌండ్​లో తెరాసకు స్వల్ప అధిక్యం దక్కినా... మెజార్టీలో ఈటలనే ముందున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • అమ్మాయిగా స్నేహం.. ప్రేమ పేరుతో దాడి.. చివరకు

కృష్ణాజిల్లా మైలవరంలో గత నెల 26వ తేదీన జరిగిన దారి దోపిడీ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుడికి తెలిసిన వ్యక్తే.. ఫేస్​బుక్​లో అమ్మాయి పేరుతో రిక్వెస్ట్ పెట్టి మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • మేము చెప్పింది వినకపోతే.. మీ మాటలు వినాల్సిన అవసరం లేదు: హైకోర్టు

న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యల కేసుపై.. హైకోర్టులో విచారణ జరిగింది. రిజిస్ట్రార్ జనరల్ నుంచి లెటర్ వచ్చిన వెంటనే పంచ్ ప్రభాకర్ పోస్టులను.. ఫేస్‌బుక్‌, యూట్యూబ్, ట్విట్టర్ నుంచి తొలగించి, బ్లాక్ చేశామని స్టాండింగ్ కౌన్సిల్ అశ్వినీ కుమార్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • పునీత్ మరణంతో ప్రజల్లో ఆ భయం- టెస్టుల కోసం క్యూ

కన్నడ నటుడు పునీత్ రాజ్​కుమార్ మరణం తర్వాత ఆస్పత్రుల్లో రద్దీ అధికమైంది. సొంత ఆరోగ్యంపై ఆందోళన చెందుతూ.. చెకప్​ల కోసం తరలి వెళ్తున్నారు ప్రజలు. గుండె చెకప్​లు, ఈసీజీలు చేయించుకుంటున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 'వాంఖడే ధరించే గడియారం ఖరీదు రూ.50 లక్షలు'

మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్​, ఎన్​సీబీ అధికారి సమీర్ వాంఖడే మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. సమీర్ బెదిరింపుల ద్వారా రూ.కోట్లు సంపాదించి విలాసవంతమైన జీవితం గడుపుతారని, రూ.లక్ష విలువైన ప్యాంటు, రూ.70వేలు విలువైన చొక్కా ధరిస్తారని ఆరోపించారు. వీటిని వాంఖడే ఖండించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • డిప్యూటీ సీఎంపై ఐటీ కొరడా- రూ.వెయ్యి కోట్ల ఆస్తులు జప్తు

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్​ పవార్​కు చెందిన రూ. 1000 కోట్లు విలువ చేసే ఆస్తులను ఐటీ శాఖ సీజ్​ చేసింది. పన్ను ఎగవేత కేసు దర్యాప్తులో భాగంగా ఈ చర్యలు చేపట్టింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 'రూ.44వేల కోట్లిస్తా.. పేదల ఆకలి ఎలా తీర్చుతారో చెప్పండి'

ప్రపంచవ్యాప్తంగా ఆకలి కేకలు నిర్మూలించేందుకు 6 బిలియన్ డాలర్లు(రూ.44వేల కోట్లు) విరాళంగా ఇస్తానని, కానీ ఎలా దీన్ని చేసి చూపిస్తారో చెప్పాలని ఐరాసకు సవాల్ విసిరారు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్​. ఐరాస అధికారి ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఈ మేరకు ట్వీట్ చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • కోహ్లీ కుమార్తెకు రేప్​ వార్నింగ్..​ కేసుపై సుమోటో విచారణ

టీమ్​ఇండియా కెప్టెన్​ కోహ్లీ, అనుష్క శర్మ దంపతుల కూతురు వామికకు(తొమ్మిది నెలలు)వచ్చిన అత్యాచారా బెదరింపులపై నమోదైన కేసును సుమోటోగా తీసుకుంది దిల్లీ మహిళా కమీషన్​. ఆ నిందితులకు సంబంధించిన ఎఫ్​ఐఆర్​ను నవంబరు 8వ తేదీలోగా సమర్పించాలని పోలీసులను కోరింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 'నేను పర్‌ఫెక్ట్‌ కాదు'.. సమంత ఆసక్తికర పోస్ట్‌!

నాగచైతన్యతో(chaysam divorce) విడిపోయిన తర్వాత సమంత సోషల్​మీడియా వేదికగా తరచుగా పోస్ట్​లు చేస్తోంది. తాజాగా ఆమె ఓ ఆసస్తికరమైన పోస్ట్​ చేసింది. ప్రస్తుతం అది వైరల్​గా మారింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

Last Updated : Nov 2, 2021, 5:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.