ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 7PM - trending news

.

ప్రధాన వార్తలు @ 7PM
ప్రధాన వార్తలు @ 7PM
author img

By

Published : Sep 28, 2021, 7:01 PM IST

  • పోసాని కృష్ణమురళిపై దాడికి యత్నం
    పోసాని కృష్ణ మురళిపై పవన్ కల్యాణ్ అభిమానులు దాడికి యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. పవన్ కల్యాణ్ అభిమానుల నుంచి తనకు ప్రాణహాని ఉందని పోసాని ఆరోపించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • రాష్ట్రంలో కొత్తగా 771 కరోనా కేసులు.. 8 మరణాలు
    రాష్ట్రంలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 45,592మంది నమూనాలు పరీక్షించగా 771 కొత్త కేసులు నమోదయ్యాయి. ఎనిమిది మంది మృతి చెందారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • గ్రామాల్లో సహకార వ్యవస్థ బలోపేతం కావాలి
    గ్రామాల్లో మళ్లీ సహకార వ్యవస్థ బలోపేతం కావాలని సీఎం జగన్​ అన్నారు. జగనన్న అమూల్‌ పాలవెల్లువపై (amul palavelluva) అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. చిత్తూరు డెయిరీని పునరుద్ధరించాలి సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా.. సంగం డెయిరీని ఏం చేయలేరు: ధూళిపాళ్ల
    సంగం డెయిరీని ప్రభుత్వ కుట్రలు ఏమీ చేయలేవని..డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అన్నారు. సంగం డెయిరీని నిర్వీర్యం చేసేందుకే..అమూల్‌ను తీసుకొచ్చారని వ్యాఖ్యానించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • మూసికి వరద ఉద్ధృతి.. సమీప ప్రాంతాల్లో హై అలర్ట్
    గులాబ్​ తుపాను ప్రభావంతో తెలంగాణలో జోరువానలు కురుస్తున్నాయి. హైదరాబాద్​లో సోమవారం నాటి వర్షానికి పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భాగ్యనగరంలో జంట జలాశయాలైన హిమాయత్​సాగర్​, ఉస్మాన్​సాగర్​ గేట్లను ఎత్తి దిగువకు నీటికి విడుదల చేస్తున్నారు. ఫలితంగా మూసికి వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • కాంగ్రెస్​లో చేరిన కన్నయ్య కుమార్, జిగ్నేశ్ మేవాని
    యువ రాజకీయ నేతలు కన్నయ్య కుమార్, జిగ్నేశ్ మేవాని.. కాంగ్రెస్​లో చేరారు. దిల్లీలోని రాహుల్ గాంధీ నివాసంలో జరిగిన కార్యక్రమంలో వీరిద్దరూ హస్తం కండువా కప్పుకున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • సచిన్​ జోషికి సుప్రీంలో ఊరట- బెయిల్ మంజూరు
    మనీ లాండరింగ్​ కేసులో అరెస్టైన ప్రముఖ నటుడు సచిన్ జోషికి(Sachin Joshi) సుప్రీంకోర్టులో ఊరట లభించింది. వైద్య చికిత్స నిమిత్తం ఆయనకు(Sachin Joshi) నాలుగు నెలలపాటు తాత్కాలిక బెయిల్​ మంజూరు చేస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • చేతిలో చెయ్యేసి... నిమిషం వ్యవధిలో భార్యాభర్తలు మృతి
    ఆయన వయస్సు 59.. ఆమె వయస్సు 66. వీరి దాంపత్యం అన్యోన్యంగా సాగింది. కానీ అనుకోని విధంగా కొవిడ్​ వీరి జీవితాన్ని ప్రభావితం చేసింది. ఇద్దరూ ఒకేసారి ఆసుపత్రిలో చేరారు. చేతిలో చెయ్యి వేసుకుని ఒక్క నిమిషం వ్యవధిలో దంపతులు తుదిశ్వాస విడిచారు. ఈ ఘటన అమెరికా మిషిగన్​లో జరిగింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • తడబడిన దిల్లీ బ్యాట్స్​మెన్.. కోల్​కతా లక్ష్యం 128
    ఐపీఎల్ 2021లో భాగంగా కోల్​కతా నైట్​రైడర్స్​తో జరుగుతోన్న మ్యాచ్​లో దిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్​మెన్ తడబడ్డారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది దిల్లీ. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • అల్లు అర్జున్‌ 'పుష్ప' విడుదల కష్టమే!
    సుకుమార్(pushpa latest updates)​ దర్శకత్వంలో అల్లు అర్జున్​ హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'పుష్ప'. ఈ చిత్రం ముందుగా అనుకున్న తేదీకి(Pushpa Release Date) విడుదలయ్యే పరిస్థితులు కనపడుట లేదు. కొత్త రిలీజ్​ డేట్​ కోసం చిత్రబృందం కసరత్తులు చేస్తున్నట్లు తెలిసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.