ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 7 PM - breaking news

ప్రధాన వార్తలు @ 7 PM

ప్రధాన వార్తలు @ 7PM
ప్రధాన వార్తలు @ 7PM
author img

By

Published : Apr 6, 2021, 6:59 PM IST

  • ఉత్తర్వులను సవాల్‌ చేసే యోచనలో ఎస్‌ఈసీ!

పరిషత్ ఎన్నికలను నిలుపుదల చేయాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేయాలని ఎస్ఈసీ యోచిస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • హౌస్​ మోషన్ పిటిషన్ వేస్తాం: కొడాలి నాని

పరిషత్ ఎన్నికలను వాయిదా వేస్తూ.. హైకోర్టు తీసుకున్న నిర్ణయంపై బుధవారం హౌస్​ మోషన్​ పిటిషన్​ వేయనున్నట్లు మంత్రి కొడాలి నాని చెప్పారు. ఓడిపోతామనే భయంతోనే ప్రతిపక్షాలు.. ఎన్నికలను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • వైకాపా ప్రభుత్వ అరాచకానికి హైకోర్టు తీర్పు చెంపపెట్టు: చంద్రబాబు

పరిషత్ ఎన్నికల విషయంలో.. హైకోర్టు తీర్పు వైకాపా ప్రభుత్వ అరాచకానికి చెంపపెట్టని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. తెదేపా ఎన్నికల బహిష్కరణ నిర్ణయం సరైనదిగా రుజువైందని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • కొత్తగా 1,941 కరోనా కేసులు... ఆరుగురు మృతి

గడచిన 24 గంటల్లో.. రాష్ట్రంలో 1,941 మందికి కొత్తగా కరోనా సోకింది. 835 మంది వైరస్ నుంచి కోలుకోగా.. మరో 11,809 మంది చికిత్స పొందుతున్నారు. ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల్లో ఇద్దరు చొప్పున.. చిత్తూరు, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • పుదుచ్చేరిలో 77.90శాతం పోలింగ్

పుదుచ్చేరి శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగింది. సాయంత్రం 6 గంటల వరకు 77.90 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. పోలింగ్​ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • 'మే 2న టీఎంసీ కథ కంచికే!'

బంగాల్​లో మే 2న తృణమూల్ కాంగ్రెస్​ ప్రభుత్వం కథ ముగియనుందని జోస్యం చెప్పారు ప్రధాని మోదీ. బంగాల్​ ప్రజలకు సేవ చేసేందుకు భాజపాకు ఒక్క అవకాశం ఇవ్వాలని హావ్​డా ప్రచార సభ వేదికగా ప్రజలను కోరారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • బాలికపై అత్యాచారం- పరారీలో నిందితుడు

ఉత్తర్​ప్రదేశ్​లో​ దారుణం జరిగింది. 16ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • మార్కెట్లోకి ట్రయంఫ్​ ట్రైడెంట్ 660

భారత మార్కెట్లోకి మిడ్​ వెయిట్​ రోడ్​స్టర్​ సెగ్మెంట్​లో.. ట్రయంఫ్​ సరికొత్త బైక్​ను విడుదల చేసింది. ట్రైడెంట్ 660 పేరుతో తీసుకొచ్చిన ఈ బైక్ ధర, ఫీచర్లు సహా ప్రత్యేక ఆఫర్ వివరాలు మీ కోసం.

  • మహిళా క్రికెట్​​ ర్యాంకింగ్స్​: స్మృతి @7

మహిళల వన్డే ర్యాంకింగ్స్​ను మంగళవారం విడుదల చేసింది అంతర్జాతీయ క్రికెట్​ మండలి (ఐసీసీ). భారత ఓపెనర్​ స్మృతి మంధాన, మిథాలీ రాజ్​, ఫాస్ట్​ బౌలర్​ జులన్​ గోస్వామి, ఆల్​ రౌండర్​ దీప్తి శర్మ తమ స్థానాలను పదిలపరుచుకోగా.. పేసర్​ శిఖా పాండే ఒక స్థానం ఎగబాకి టాప్​ 10లో స్థానం సంపాదించుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'లైగర్'​ కోసం హాలీవుడ్ యాక్షన్​ కొరియోగ్రాఫర్​

పూరీ జగన్నాథ్​ దర్శకత్వంలో విజయ్​ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న 'లైగర్​' కోసం హాలీవుడ్​ యాక్షన్​ కొరియోగ్రాఫర్​ ఆండీ లాంగ్​​ రంగంలోకి దిగారు. ఈ విషయాన్ని చిత్ర సహనిర్మాత చార్మి తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.