ETV Bharat / city

ప్రధానవార్తలు @9AM

...

topnews
ప్రధానవార్తలు
author img

By

Published : Jul 17, 2020, 9:00 AM IST

  • నివేదిక కోరిన ఎన్‌హెచ్‌ఆర్సీ..

తిరుమలలో ఆగమశాస్త్ర పద్ధతులకు విరుద్ధంగా దర్శన నిబంధనలను మార్చి భక్తులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని చేసిన ఫిర్యాదుపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ స్పందించిందని వనపర్తి జిల్లా ఆత్మకూరు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వై.తిప్పారెడ్డి తెలిపారు.

  • జాబితా ఖరారు..

కృష్ణా జల వివాదంపై అపెక్స్‌ కౌన్సిల్‌లో చర్చించేందుకు నాలుగు అంశాలను అజెండాగా నిర్ణయించినట్లు తెలిసింది. కరోనా కారణంగా సమావేశం ఇప్పుడిప్పుడే జరిగే అవకాశం లేదని నీటిపారుదల శాఖ వర్గాలు భావిస్తున్నా కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ అధికారులు మాత్రం అజెండా ఖరారు పనిలో ఉన్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • వాటి కోసం కృషి చేయండి..

ఇసుక నిల్వలను పెంచడంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని జిల్లా జాయింట్ కలెక్టర్లను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ ఆదేశించారు. ఇసుక నిల్వలను పెంచేందుకు కృషి చేయాలని సూచించారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఇద్దరు ముష్కరులు హతం..

జమ్ముకశ్మీర్​లో ఉగ్రమూకల ఏరివేత కొనసాగుతోంది. కుల్గాం జిల్లాలో ఇవాళ తెళ్లవారుజామున జరిగిన ఎన్​కౌంటర్​లో ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టాయి భద్రత బలగాలు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • నేడు విచారణ..

స్పీకర్​ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సచిన్ పైలట్​​ వర్గం దాఖలు చేసిన వ్యాజ్యంపై నేడు విచారణ చేపట్టనుంది రాజస్థాన్​ హైకోర్టు. ఈ వ్యాజ్యాన్ని గురువారం రాత్రి 7:30గంటలకు విచారించాల్సి ఉన్నప్పటికీ.. నేటికి వాయిదా పడింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • సైనిక సన్నద్ధతపై సమీక్ష..

సరిహద్దు ఘర్షణల అనంతరం రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్ తొలిసారి కశ్మీర్​ను సందర్శించనున్నారు. రక్షణమంత్రితో పాటు సైన్యాధిపతి నరవాణే, ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ యోగేశ్​కుమార్ సింగ్ లద్దాఖ్​ పర్యటనలో పాల్గొన్నారు. సైనిక సన్నద్ధతపై సమీక్షించనున్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి

  • ప్రైవేటుకు సముచిత చోటు.

డెంగ్‌ షావోపింగ్‌ 1978లో బయటి ప్రపంచానికి చైనా తలుపులు బార్లా తెరిచినప్పుడు భారతీయ పరిశ్రమలు ఆ దేశంతో దీటుగా లేదా మిన్నగా ఉన్నాయి. చైనాలోకి ప్రైవేటు పెట్టుబడులు రావడంతో ఈ పరిస్థితి మారిపోయింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • చదువుపై నీలినీడలు..

అమెరికాలో ఉండిపోయిన విదేశీ విద్యార్థులు వ్యక్తిగతంగా తరగతులకు హాజరుకాకుండా ఆన్‌లైన్‌ తరగతులకే పరిమితమైతే వెంటనే స్వదేశాలకు తిరుగు టపా కట్టాలని డొనాల్డ్‌ ట్రంప్‌ సర్కారు బాంబు లాంటి ఆదేశం పేల్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మహోత్సవంలో సానియా మీర్జా.

ఐదు రోజుల పాటు వర్చువల్​గా జరగనున్న ఒలింపియన్ వేసవి మహోత్సవంలో భారత్ నుంచి టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పాల్గొనుంది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అవయవ దానానికి పాయల్ సిద్ధం..

తన స్నేహితుడి మరణంతో చలించిపోయిన నటి పాయల్ ఘోష్.. తానూ చనిపోయిన తర్వాత అవయవదానం చేస్తానని స్పష్టం చేసింది. ట్విట్టర్​లో ఈ విషయాన్ని వెల్లడించింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.