- మేథోమధనం
వైకాపా పాలన ఏడాది పూర్తైన సందర్భంగా నేటి నుంచి మే 30 తేదీ వరకు రాష్ట్ర, జిల్లాస్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 'మన పాలన- మీ సూచన' పేరిట మేధోమథన కార్యక్రమం నిర్వహించనున్నారు. కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...
- అమరావతికి చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు విశాఖ పర్యటన వాయిదా పడింది. ఈ నేపథ్యంలో విశాఖకు వెళ్లకుండానే ఆయన అమరావతికి చేరుకోనున్నారు. విశాఖ పర్యటనపై మంగళవారం చంద్రబాబు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి....
- భగభగలు...
రాష్ట్రంలో భానుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. ప్రచండమైన వేడిని ప్రసరింపచేస్తూ ‘ఇవేం ఎండలురా బాబూ’ అంటూ ప్రజలు ఆపసోపాలు పడేలా చేస్తున్నాడు. ఈ భగభగలు మరో నాలుగు రోజుల పాటు కొనసాగనున్నాయి. వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి....
- పునఃప్రారంభం...
లాక్డౌన్ తర్వాత ఈరోజు(మే 25) నుంచే దేశీయ విమాన సర్వీసులు పునః ప్రారంభంకానున్నాయి. ముంబయి, హైదరాబాద్ నుంచి పరిమిత స్థాయిలో విమానాలు నడపనున్నారు అధికారులు. ఆ వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి...
- విజృంభిస్తోంది..!
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరింతగా విజృంభిస్తోంది. గత 24 గంటల్లో 85 వేలకుపైగా కొత్త కేసులు నమోదుకావడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. అమెరికా, బ్రెజిల్, రష్యాలు కొవిడ్-19 ధాటికి అతలాకుతలం అవుతున్నాయి. గణాంకాల కోసం లింక్ క్లిక్ చేయండి...
- రూ.9 లక్షల కోట్ల నష్టం!
లాక్డౌన్ కారణంగా దేశీయ రిటైల్ వ్యాపారులకు రెండు నెలల్లో సుమారు రూ. 9 లక్షల కోట్ల నష్టం వాటిల్లినట్లు అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (సీఏఐటీ) వెల్లడించింది. పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి.....
- మిస్ అవుతాం!'
ప్రేక్షకులు లేకుండా టోర్నమెంట్లను నిర్వహించాలనే నిర్ణయంపై టీమ్ఇండియా ఓపెనర్ శిఖర్ ధావన్ స్పందించాడు. అలా మ్యాచ్‌లు ఆడటం వల్ల చాలా అనుభూతిని మిస్ అవుతామని అభిప్రాయపడ్డాడు. ఇంకా ధావన్ ఏమన్నాడంటే...?
- జూలు విదిల్చాడు
కెరీర్ ఆరంభంలోనే పాకిస్థాన్‌పై శతకంతో ప్రపంచానికి తానేంటో చూపించాడు మహేంద్రసింగ్ ధోని. 2005లో లంకపై జరిగిన ఈ వన్డేలో 183 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. అప్పటిదాకా వన్డేల్లో అత్యధిక స్కోరు చేసిన వికెట్‌కీపర్‌గా గిల్‌క్రిస్ట్ (172) పేరు మీద ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు ధోని. నాటి ఇన్నింగ్స్ విశేషాల కోసం లింక్ క్లిక్ చేయండి..
- 'ప్రభాస్ 21'లోకి బాలీవుడ్ సంస్థ!
రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సైన్స్ ఫిక్షన్ మూవీ తెరకెక్కనుంది. దాదాపు 250 కోట్ల బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమా కోసం కలిసి పనిచేసేందుకు ఓ బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ ఉత్సాహం చూపిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...
- కండల వీరుడు కోసమేనా..?
లాక్డౌన్ సమయంలో కొత్త స్క్రిప్టు తయారు చేసుకునే పనిలో పడ్డారు దర్శకులు. పూరి జగన్నాథ్ ఇప్పటికే రెండు కథలు సిద్ధం చేసుకున్నారట. ఇందులో ఒకటి పాన్ ఇండియా సినిమా. అయితే ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ హీరోగా చేయనున్నారని టాక్...లింక్ కోసం క్లిక్ చేయండి...