- డాక్టర్ సుధాకర్ ఉదంతం
భారత్‌లో మాస్కుల కొరతపై ప్రశ్నించిన వైద్యుణ్ని మానసిక చికిత్సాలయానికి పంపించారని’’ పేర్కొంటూ యూకేకు చెందిన మెట్రో పత్రిక ‘‘డాక్టర్ ఇన్ ఇండియన్ పీపీఈ రో.. బండిల్డ్ ఆఫ్ టూ మెంటల్ యూనిట్’’ శీర్షికన కథనాన్ని ప్రచురించింది. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...
- తెలుగు తేజం
వేల దరఖాస్తులు.. రకరకాల వడపోతలు...నాలుగేళ్ల కఠోర శిక్షణ...ఇవి పూర్తి చేస్తేనే పైలట్‌గా ఎంపిక... అన్ని దశలనూ అవలీలగా దాటుకొని ప్రతిష్ఠాత్మక అమెరికా నావికాదళానికి ఎంపికైంది గుంటూరు యువతి దొంతినేని దేవిశ్రీ...ఈ స్థాయి అందుకున్న తొలి భారత సంతతి అమ్మాయిగా ఘనత సాధించింది. పూర్తి కథనం కోసం లింక్ చేయండి...
- రెండో దశ ప్రయోగాలు..
కరోనా వైరస్‌కు టీకా అభివృద్ధిలో ఆక్స్ఫర్డ్ మరో అడుగు ముందుకేసింది. మనుషులపై రెండో దశ ప్రయోగాలకు సిద్ధమైంది. ఇందుకోసం అభ్యర్థులను ఎంపిక చేసుకునే ప్రక్రియ ప్రారంభించినట్లు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం వెల్లడించింది. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...
- తాత్కాలిక నియామకాలు
లాక్డౌన్ నేపథ్యంలో భారత్‌లో ఏర్పడ్డ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని దాదాపు 50వేల మంది తాత్కాలిక వర్కర్లను నియమించుకుంటామని అమెజాన్ సంస్థ వెల్లడించింది. ఆన్లైన్ కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపింది. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...
- మరోసారి నోటీసులు
రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనీల్ అంబానీకి మరోసారి నోటీసులు జారీ చేసింది బ్రిటన్ హైకోర్టు. చైనా బ్యాంకులకు బాకీ ఉన్న717 మిలియన్ డాలర్ల బకాయిలు 21 రోజుల్లో చెల్లించాలని ఆదేశించింది. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...
- గగన విషాదం
పాకిస్థాన్ విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య 97కు పెరిగింది. సహాయక చర్యల్లో మరికొన్ని మృతదేహాలను వెలికితీశారు. అయితే వీరంతా విమాన ప్రయాణికులేనా? దెబ్బతిన్న ఇళ్లలోనివారు కూడా ఉన్నారా అన్నది ఇంకా స్పష్టంకాలేదు. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...
'దాదా'కు బోర్డుల మద్దతు!
సౌరభ్ గంగూలీ ఐసీసీ ఛైర్మన్ అయ్యే అర్హత ఉందని ఇటీవలే దక్షిణాఫ్రికా క్రికెట్ డైరెక్టర్ గ్రేమ్ స్మిత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చను రేపుతున్నాయి. బీసీసీఐ బాస్ అయిన తరహాలోనే గంగూలీ త్వరలోనే ఐసీసీ ఛైర్మన్ పదవి చేపట్టవచ్చేనే వార్తలు వినిపిస్తున్నాయి. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...
- వాయిదా పక్కా..!
టీ20 ప్రపంచకప్ కచ్చితంగా వాయిదా పడనుందని.. ఆ విషయంపై ఈ నెల 28న జరిగే ఐసీసీ సమావేశంలో అధికారికంగా ప్రకటన రానుందని తెలుస్తోంది. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...
- అధ్యక్షుడు.. దర్శకుడిగా మారితే!
విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు స్పూర్తితో తెలుగు చిత్రపరిశ్రమలో అడుగు పెట్టారు వై.వి.ఎస్. చౌదరి. ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా చౌదరి సినీప్రయాణంలో కొన్ని విశేషాలను తెలుసుకుందాం. లింక్ క్లిక్ చేయండి...!
- 'ఆర్‌ఆర్‌ఆర్' స్క్రిప్ట్‌లో మార్పులు..!
ప్రస్తుత కరోనా పరిస్థితుల కారణంగా కీలక మార్పులు చేసుకుంటున్నారట. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి ఇప్పటికే ముహూర్తం ఖరారు చేసుకున్నప్పటికీ..మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. పూర్తి వివరాలు కోసం లింక్ క్లిక్ చేయండి...