ETV Bharat / city

ప్రధానవార్తలు @9am

.

top ten news in andhrapradesh
top ten news in andhrapradesh
author img

By

Published : May 18, 2020, 9:00 AM IST

  • కృష్ణా బోర్డుతో భేటీ

ఇవాళ మధ్యాహ్నం కేఆర్ఎంబీ(కృష్ణా నదీ యాజమాన్య బోర్డు) సభ్యులతో ఏపీ జలవనరుల శాఖ అధికారులు భేటీ కానున్నారు. పోతిరెడ్డిపాడు అంశంపై సమాధానమివ్వనున్నారు. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి....

  • మధ్యంతర నివేదిక సమర్పణ

విశాఖ ఎల్‌జీ పాలిమర్స్‌లో స్టైరీన్‌ లీకేజీ ప్రమాదంపై విచారణ జరిపిన ఎన్‌జీటీ కమిటీ ఆదివారం మధ్యంతర నివేదికను ఆన్‌లైన్‌లో సమర్పించింది. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి....

  • ఊరట..!

కరోనా కష్టకాలంలో రాష్ట్రానికి రుణ రూపేణా మరింత వెసులుబాటు లభించింది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్‌ సుమారు రూ.20,160 కోట్ల వరకు అదనపు రుణం పొందేందుకు ఆస్కారం ఉంటుంది. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి..

  • సొంత రాష్ట్రంలోనే

విదేశాల నుంచి వచ్చే ఏపీకి చెందిన వారికి హైదరాబాద్​ క్వారంటైన్​లో ఉంచకుండా, నేరుగా రాష్ట్రానికి వచ్చేలా రెండు తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇక హైదరాబాద్​లోనే 14 రోజుల క్వారంటైన్​లో ఉండాల్సిన అవసరం లేదు.పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి....

  • తయారుచేస్తే రూ.1.7

స్వాబ్‌ల కొరత సవాలును భారత్ కేవలం 10 రోజుల్లోనే​ అధిగమించింది. చైనా నుంచి దిగుమతి చేసుకొనే ఒక్కో స్వాబ్​ ధర రూ.17 కాగా.. మన దేశంలో తయారుచేసిన స్వాబ్​ కేవలం రూ.1.7కే లభ్యమవుతోంది. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి....

  • అడవిబిడ్డల పోరాటం!

కరోనా మహమ్మారి.. లాటిన్‌ అమెరికాలోని ఆటవిక తెగలకు అస్తిత్వ పోరు తెచ్చింది. అబేధ్యమైన అమెజాన్‌ అడవిలో కల్లోలం సృష్టిస్తోంది. వైరస్‌ నుంచి తప్పించుకొనేందుకు వారు బయటి ప్రపంచంతో సంబంధాలు తెంచుకొంటున్నారు. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి....

  • పడిపోయాయి...

దేశీయ ఆభరణాల ఎగుమతులు భారీగా క్షీణించాయి. మార్చి నెలలో ఈ ఎగుమతులు 38.81శాతం పడిపోయాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో.. బంగారు ఆభరణాల ఎగుమతులు 40శాతం, సానపెట్టిన వజ్రాల ఎగుమతులు 45శాతం మేర పతనమయ్యాయి. అయితే వెండి ఆభరణాల ఎగుమతుల్లో మాత్రం గణనీయమైన వృద్ధి నమోదైంది. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి....

స్క్రిప్ట్​ రెడీ...

టాలీవుడ్​ అగ్రకథానాయకులు ప్రభాస్​, ఎన్టీఆర్​లు నటించే కొత్త చిత్రాలకు సంబంధించిన కథలను దర్శకులు పూర్తిగా సిద్ధం చేశారు. స్క్రిప్ట్​ వర్క్​ ఇప్పటికే పూర్తవ్వగా, ప్రస్తుతం వాటికి తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నారు​. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...

  • మోసం చేసే ఓ జోకర్​

పాకస్థాన్​ మాజీ క్రికెటర్​ అఫ్రిదిపై మండిపడ్డాడు భారత మాజీ క్రికెటర్​ గౌతమ్​ గంభీర్​. భారత ప్రధాని మోదీపై అఫ్రిది చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టాడు. అఫ్రిది.. పాక్​ ప్రజలను మోసం చేసే జోకరని పేర్కొన్నాడు. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి....

  • పోల్చడం సరికాదు

టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాకిస్థాన్ యువ ఆటగాడు బాబర్ అజామ్​ను పోల్చడంపై అసహనం వ్యక్తం చేశాడు పాక్ మాజీ క్రికెటర్ యూనిస్ ఖాన్. బాబర్ కెరీర్ ప్రారంభించి ఐదేళ్లే అవుతుందంటూ గుర్తు చేశాడు. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి....

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.