- జనసేనను చూస్తే వైకాపా శ్రేణుల్లో వణుకు మొదలైంది: పవన్ కల్యాణ్
PAWAN WARNS TO POLICE : జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ అరెస్ట్‌ను ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా ఖండించారు. జనసేన పార్టీ జెండా ఆవిష్కరణలను వైకాపా వర్గాలు అడ్డుకున్న తీరు వారిలోని ఓటమి భయాన్ని తేటతెల్లం చేస్తోందని వ్యాఖ్యానించారు.
- దుమ్ములపేటలో ఉద్రిక్తత.. నిరసన చేస్తున్న తెదేపా నేతల అరెస్టు
TDP PROTEST AT KAKINADA : దుమ్ములపేటలో ఆందోళన చేస్తున్న తెలుగుదేశం పార్టీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. తెదేపా హయాంలో దుమ్ములపేటలో గృహ నిర్మాణానికి కేటాయించిన స్థలాల లబ్ధిదారులను రద్దు చేసి కొత్తవారికి కేటాయించడంతో.. తెదేపా నేతలు నిరసన చేపట్టారు.
- Anna Canteen: తెనాలిలోని అన్న క్యాంటీన్ వద్ద ఉద్రిక్తత.. తెదేపా నేతల ఆగ్రహం
Tension At Anna Canteen: తెనాలిలో అన్న క్యాంటీన్ తొలగింపు వ్యవహారం ఉద్రిక్తతలకు దారి తీసింది. ట్రాఫిక్‌కు ఇబ్బందిగా ఉందంటూ అన్న క్యాంటీన్‌ను మున్సిపల్ అధికారులు నిలిపివేశారు. అయితే తెలుగుదేశం నేతలు ఆహారం తీసుకుని వస్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పేదల కడుపు కొట్టొద్దని అధికారుల కాళ్లు పట్టుకుని వేడుకున్నారు. మున్సిపల్ అధికారులు వెనక్కు వెళ్లిపోయారు.
- పార్కింగ్ చేసిన కారులో మంటలు.. తప్పిన పెను ప్రమాదం
విశాఖ గాజువాకలో అగ్నిప్రమాదం జరిగింది. షీలా నగర్ కృషి ఐకాన్ ఆస్పత్రి పార్కింగ్ వద్ద ఆగి ఉన్న కారులో నుంచి మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు రావడంతో స్థానికులంతా భయాందోళనకు గురయ్యారు.
- ఏడాదంతా పోలీస్ స్టేషన్లోనే వినాయకుడు.. దర్శనానికి 10రోజులే ఛాన్స్
దేశంలో ఎక్కడైనా వినాయకుడి విగ్రహాన్ని.. అందంగా అలంకరించిన మండపాలలో పెట్టి పూజలు చేస్తుంటారు. కానీ బిహార్‌లోని నలందలో మాత్రం వినాయకుడిని పోలీస్ స్టేషన్లో ఉంచుతున్నారు. సంవత్సరంలో పది రోజులు మాత్రమే బయటకు తీసుకొస్తున్నారు. ఎందుకిలా చేస్తున్నారో ఓ సారి తెలుసుకుందామా.
- కడియాల కోసం దారుణం.. వృద్ధురాలి కాలు నరికి పరార్.. స్కూల్లో దళితులపై కులవివక్ష
80 ఏళ్ల బామ్మ కడియాలను దొంగిలించేందుకు ప్రయత్నించారు దుండగులు. ఈ నేపథ్యంలో వృద్ధురాలి కాలినే నరికేశారు. ఈ దారుణం రాజస్థాన్‌లో జరిగింది. మరోవైపు, ఉదయ్పుర్లో దళిత బాలికల పట్ల వివక్ష చూపాడు పాఠశాల వంట మనిషి. నిందితుడ్ని పోలీసులు శనివారం అరెస్టు చేశారు.
- ట్విట్టర్లో వన్వర్డ్ ట్రెండ్.. సచిన్, బైడెన్ ఏం ట్వీట్ చేశారంటే?
Twitter One Word Trend: ట్విట్టర్లో ఎప్పుడూ ఏదో ఒక అంశం ట్రెండింగ్‌లో ఉంటుంది. ప్రస్తుతం ట్విట్టర్లో వన్ వర్డ్ ట్రెండ్ నడుస్తోంది. ఎవరైనా యూజర్ ఒకే పదాన్ని ట్వీట్ చేయడమే వన్ వర్డ్ ట్రెండ్. ప్రముఖ క్రికెటర్ సచిన్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైతం ఇందులో చేరిపోయారు.
- ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. ఆరోస్థానానికి పడిపోయిన బ్రిటన్
World Biggest Economy Country 2022 : ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని ప్రముఖ ఆర్థిక రంగ నివేదిక సంస్థ బ్లూమ్‌బర్గ్ తెలిపింది. ఐదో స్థానంలో ఉన్న బ్రిటన్ను కిందకు నెట్టి ఆ స్థానాన్ని ఆక్రమించిందని పేర్కొంది.
- ఫ్యాన్స్‌కు షాకిచ్చిన దాదా.. ఏం చేశాడంటే
టీమ్ఇండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ అభిమానులకు ఊహించని షాకిచ్చాడు. ఏం చేశాడంటే.
- సామ్‌తో నా జర్నీ ముగిసిందనుకుంటున్నా: చిన్మయి
హీరోయిన్ సమంతతో తనుకున్న అనుబంధాన్ని గురించి చెప్పింది సింగర్ చిన్మయి. ఏం చెప్పిందంటే.