ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 11 AM

author img

By

Published : Jun 25, 2022, 10:57 AM IST

.

TOP NEWS
ప్రధాన వార్తలు
  • NOTICE: ధూళిపాళ్ల మెమోరియల్ ట్రస్ట్​కు మళ్లీ నోటీసులు..
    NOTICE: ధూళిపాళ్ల వీరయ్యచౌదరి మెమోరియల్ ట్రస్టుకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ట్రస్టు ఎందుకు స్వాధీనం చేసుకోకూడదో సమాధానం చెప్పాలంటూ దేవాదాయ శాఖ నోటీసులిచ్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • సర్కారు బడిలో ఆంగ్లమాధ్యమం.. తెలంగాణ భలే చేసిందిగా!
    Lessons in Telugu and English: తెలంగాణలో ఈ ఏడాది నుంచి విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో భోదన చేయాలని నిర్ణయించిన సర్కారు.. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగానే పాఠ్యపుస్తకాలను కూడా సిద్ధం చేసింది. పిల్లలకు ఎలాంటి ఒత్తిడి లేకుండా.. వినూత్న ప్రయత్నం చేసింది. అదేంటంటే..? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • అభివృద్ధి లేదన్న గిరిజనులు.. చంద్రబాబుపై దాడి చేయాలన్న వైకాపా ఎమ్మెల్యే!
    GADAPA GADAPA: "గడప గడపకు మన ప్రభుత్వం" కార్యక్రమంలో భాగంగా ప్రజల వద్దకు వెళ్లిన.. అరకు ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణకు చేదు అనుభవం ఎదురైంది. ప్రజలు తమ సమస్యలపై ఎమ్మెల్యేను నిలదీశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే.. ప్రభుత్వాన్ని ప్రశ్నించవద్దని హెచ్చరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • Srisailam Reservoir: శ్రీశైలం కనీసమట్టంపై రెండు రాష్ట్రాల పట్టు
    Srisailam Reservoir : శ్రీశైలం జలాశయం నుంచి నీటిని తీసుకునే కనీస మట్టం స్థాయి(ఎండీడీఎల్‌)పై రెండు తెలుగు రాష్ట్రాలు పట్టుబడుతున్నాయి. ఎండీడీఎల్ ట్రైబ్యునల్ అవార్డు మేరకే కొనసాగించాలని తెలంగాణ కోరుతుంటే.. 854 అడుగుల స్థాయి ఉండేలా చూడాలని ఏపీ ప్రతిపాదించింది. చెన్నై తాగునీటి సరఫరా కమిటీ సమావేశంలో ఈ చర్చ జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • దోస్త్​పై పరువునష్టం దావా.. రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్​.. అదే కారణమా?
    ఇటీవలే పెళ్లి చేసుకున్న నూతన వరుడిపై అతడి స్నేహితుడు పరువు నష్టం దావా వేశాడు. రూ.50 లక్షలు చెల్లించాలని లేకపోతే కేసు పెడతానని నోటీసు పంపాడు. అయితే ఇదంతా.. అతడు వెళ్లినప్పటికి వరుడి పెళ్లి బరాత్​ అయిపోయినందుకేనట! అసలేం జరిగిందంటే? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • దేశంలో కొత్తగా 15,940 మందికి వైరస్.. పెరిగిన మరణాలు
    Covid Cases In India: భారత్​లో కరోనా కేసులు తగ్గాయి. ఒక్కరోజే 15,940 మందికి వైరస్​ సోకింది. మరో 20 మంది చనిపోయారు. 12,425 మంది కోలుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • అఫ్గాన్‌లో 1,150కి చేరిన మృతుల సంఖ్య.. మరోసారి కంపించిన భూమి
    Afghanisthan Earth Quake Deaths: అఫ్గానిస్థాన్​లో సంభవించిన భూకంపం పెనువిషాదాన్ని నింపింది. బుధవారం నెలకొన్న ఈ ఘోర విపత్తులో మృతుల సంఖ్య 1,150కి పెరిగింది. భూకంపం కారణంగా సుమారు 3,000 ఇళ్లు ధ్వంసమయ్యాయి. అక్కడ ప్రజలు నిలువ నీడలేని స్థితిలో దుర్భర జీవనం సాగిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • ఫారం-16 అందుకున్నారా?.. అయితే ఈ వివరాలు సరిచూసుకోండి
    ఉద్యోగుల ఆదాయపు పన్ను లెక్క తేల్చడంలో ఫారం 16 ఎంతో కీలకమైన పత్రం. యాజమాన్యం తన ఉద్యోగి ఆర్జించిన ఆదాయం, పొందిన మినహాయింపులు, చెల్లించిన పన్నుకు సంబంధించిన టీడీఎస్‌ వివరాలన్నింటితో దీనిని జారీ చేస్తుంది. ఇప్పటికే సంస్థలు ఈ పత్రాన్ని ఉద్యోగులకు అందించడం ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో ఇందులో వేటిని సరిచూసుకోవాలో తెలుసుకోండి.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • ఆర్చరీ ప్రపంచకప్‌ ఫైనల్లో సురేఖ జోడీ
    Archery World Cup 2022: ఆర్చరీ ప్రపంచకప్‌లో తన హవా కొనసాగిస్తోంది తెలుగుతేజం వెన్నం జ్యోతి సురేఖ. స్టేజ్‌-3 టోర్నీ కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో అభిషేక్‌ వర్మ- జ్యోతి సురేఖ జోడీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • ఆలియా.. పప్పన్నం.. సినిమాల్లో అలా చెప్పినా నాకిదే కావాలి: రణ్​బీర్
    ఆలియాతో తన జీవితం ఎంతో బాగుంటుందని చెప్పారు బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో రణ్​బీర్ కపూర్. తన జీవితంలో జరిగిన అత్యంత సంతోషకరమైన విషయం ఆమెను పెళ్లి చేసుకోవడమేనని అన్నారు. ఆలియాను పప్పన్నంతో పోల్చి.. అలాంటి జీవితమే తనకు కావాలని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.