- CYLINDER BLAST: గుంటూరు జిల్లా బ్రాహ్మణకోడూరులో ప్రమాదం.. సిలిండర్ పేలి ఒకరు మృతి
CYLINDER BLAST: గుంటూరు జిల్లా పొన్నూరు మండలం బ్రాహ్మణకోడూరులో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ఆయిల్ మిల్లులో సిలిండర్ పేలి.. కార్మికుడు మరణించాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఇప్పటికీ జీవోలు రాలేదంటే.. ప్రభుత్వ చిత్తశుద్ధి అర్థమవుతోంది: సూర్యనారాయణ
పీఆర్సీపై రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాల్లో చాలా వరకు ఇప్పటికీ అమలు కాలేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షడు సూర్యనారాయణ అన్నారు. ఒప్పందం మేరకు ఇప్పటికీ జీవోలు రాలేదంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనే విషయం అర్థమవుతోందన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఎంబీబీఎస్ ప్రవేశ ప్రక్రియలో అవకతవకలు... కౌన్సెలింగ్ ప్రక్రియలో లోపాలే కళాశాలలకు ఊతం!
రాష్ట్రంలో ఎంబీబీఎస్ ప్రవేశ ప్రక్రియలో అవకతవకలు జరిగాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. బీ-కేటగిరీ సీట్లు భర్తీ కాకుండా బ్లాక్ చేసి, సీ-కేటగిరీ కిందికి మార్చుకునే ప్రయత్నాలు జరిగినట్లు విద్యార్థుల తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు. ఈమేరకు ఎన్టీఆర్ వర్సిటీ వీసీ, రిజిస్ట్రార్‌లకు విద్యార్థులు, తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వేగంగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ.. నియామక సంస్థల పరిశీలన
Recruitment process Faster for Govt Jobs: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగంగా పూర్తి చేసేందుకు నియామక సంస్థలు వివిధ మార్గాలను పరిశీలిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో, ఉన్నత విద్య కోర్సుల్లో ప్రవేశాలకు అమలు చేస్తున్న కంప్యూటరైజ్డ్ పరీక్షల నిర్వహణపై అధ్యయనం చేస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సీఐఎస్ఎఫ్ జవాన్ల వాహనంపై ఉగ్రవాదుల దాడి
Jammu and Kashmir Encounter: జమ్ముకశ్మీర్‌లో సీఐఎస్ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనంపై ఉగ్రవాదులు పుల్వామా తరహా దాడి చేశారు. ఈ ఘటనలో ఒక సైనికుడు వీరమరణం పొందగా.. మరో తొమ్మిది మంది గాయపడ్డారు. జవాన్లు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదుల హతమయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- దేశంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కొత్తగా 2,451 మందికి పాజిటివ్‌గా తేలింది. మరో 54మంది వైరస్‌కు బలయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'మరియుపోల్‌కు విముక్తి..' ఆ ప్రాంతాన్ని చట్టుముట్టొద్దని పుతిన్ ఆదేశం
Mariupol News: మరియుపోల్‌కు విముక్తి కల్పిస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. ఈ నగరంపై తమ సేనలు విజయం సాధించాయని పుతిన్ ప్రకటిస్తూ.. దక్షిణ ప్రాంతంలోని ముఖ్యమైన కేంద్రాన్ని దక్కించుకోవడం ఒక గెలుపు అని చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఎన్ఎస్ఈ మాజీ ఎండీ చిత్రా రామకృష్ణపై సీబీఐ ఛార్జ్‌షీట్
Chitra Ramkrishna: కో-లొకేషన్ కుంభకోణం కేసులో నిందితురాలిగా ఉన్న మాజీ ఎన్ఎస్ఈ సీఈఓ చిత్రా రామకృష్ణపై సీబీఐ ఛార్జ్‌షీట్‌ను నమోదు చేసింది. ఛార్జ్‌షీట్‌ను కోర్టుకు సమర్చించామని.. దర్యాప్తులో కొత్త విషయాలు, ఆధారాలు తెలిస్తే.. ప్రస్తుతం ఉన్న దానికి అనుబంధంగా మరో ఛార్జ్‌షీట్ జోడిస్తామని పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'ధోనీ ఎంత గొప్ప ఆటగాడో అందరికి తెలిసిందే'
MS Dhoni IPL 2022: చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై ప్రశంసల జల్లు కురిపించారు ముంబయి, చెన్నై జట్ల కెప్టెన్లు. ధోనీ గొప్ప ఆటగాడిని, బెస్ట్ ఫినిషర్ అని మెచ్చుకున్నారు. ముంబయి, చెన్నై జట్ల మధ్య మ్యాచ్ అనంతరం ఇరు కెప్టెన్లు మాట్లాడారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మంచిదాన్ని కాదు: కియారా.. నాకు ఇదే తొలిసారి: భూమి
Bhool Bhulaiyaa 2 Kiara Advani: కొత్త సినిమాల అప్డేట్లు వచ్చేశాయి. కియారా అడ్వాణీ 'భూల్ భులైయా2', భూమి పెడ్నేకర్ కొత్త సినిమా, 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్' సిరీస్‌లో రానున్న తదుపరి చిత్రానికి సంబంధించిన విశేషాలు ఇందులో ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.