- New Districts in AP: రాజంపేటలో ఆందోళనలు.. జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్
కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియతో.. పలు చోట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. చారిత్రక ప్రాధాన్యం, సౌకర్యాలు, అందరికీ అందుబాటు.. ఇవన్నీ ఉన్న ప్రాంతాలను కాదని వేరే చోట్ల జిల్లా కేంద్రాల ఏర్పాటుపై తీవ్ర అసంతృప్తి చెలరేగుతోంది.
- Revenue Employees Protest : వైకాపా నాయకుల దాడి... రెవెన్యూ ఉద్యోగుల ఆందోళన..
విశాఖ జిల్లా పెందుర్తి ఆర్ఐపై వైకాపా నాయకుల దాడిని రెవెన్యూ ఉద్యోగులు ఖండించారు. దాడిని ఖండిస్తూ.. ఆందోళనకు దిగారు.
- ఆర్టీసీలోని అన్ని ఉద్యోగ సంఘాల కీలక భేటీ.. సమ్మెపై కార్యాచరణ!
ఆర్టీసీలోని అన్ని ఉద్యోగ సంఘాలు భేటీ అయ్యాయి. విజయవాడ గాంధీనగర్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన ఈ సమావేశానికి అన్ని సంఘాల నేతలు హాజరయ్యారు.
- ఎస్‌ఆర్‌లు పరిశీలించాకే బిల్లులు ప్రాసెస్ చేయగలం - ఏపీ ట్రెజరీ ఉద్యోగుల సంఘం
కొత్త పేస్కేళ్ల ప్రకారం బిల్లులు ప్రాసెస్ చేయాలంటే ఎస్‌ఆర్‌లు(సర్వీస్ రిజిస్ట్రర్స్) కావాలని ఏపీ ట్రెజరీ ఉద్యోగుల సంఘం స్పష్టం చేసింది.
- 'మహా' సర్కార్‌కు సుప్రీంలో ఎదురుదెబ్బ- భాజపా ఎమ్మెల్యేల సస్పెన్షన్ రద్దు
Supreme Court Quashes Suspension: మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 12 మంది భాజపా ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ను రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది.
- 'ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్ల బాధ్యత రాష్ట్రాలదే!'
ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించే అంశంపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. రిజర్వేషన్ల కల్పనకు నిర్దిష్టమైన, కచ్చితమైన ప్రమాణాలు నిర్ధరించడంలో తాము జోక్యం చేసుకోలేమని చెప్పిన అత్యున్నత న్యాయస్థానం.. ఆయా రాష్ట్రాలే చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది.
- కొత్త వైరస్‌పై వుహాన్ సైంటిస్టుల వార్నింగ్- ప్రతి ముగ్గురిలో ఒకరు మృతి!
కొత్తరకం కరోనా వైరస్ అయిన 'నియోకొవ్' అత్యంత వేగంగా వ్యాపించగలదని, మరణాల రేటు ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు చైనాలోని వుహాన్ ల్యాబ్ శాస్త్రవేత్తలు. ప్రస్తుతం ఉన్న టీకాలేవీ ఈ వైరస్‌ను ఎదుర్కోలేవని స్పష్టం చేశారు.
- ఎయిర్‌టెల్‌లో గూగుల్ 100 కోట్ల డాలర్ల పెట్టుబడి- 5జీపై గురి!
భారతీయ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌లో భారీ పెట్టుబడులు పెట్టనుంది గూగుల్. 700 మిలియన్ డాలర్లతో ఎయిర్‌టెల్‌లో 1.28శాతం వాటా కొనుగోలు చేయనుంది.
- ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో నాదల్- చరిత్రకు చేరువలో..
ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్‌లో.. రఫెల్ నాదల్ ఆరోసారి ఫైనల్‌కు దూసుకెళ్లాడు. ఫైనల్లో గెలిస్తే రికార్డు స్థాయిలో 21వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ సొంతం చేసుకున్న ప్లేయర్‌గా చరిత్ర సృష్టిస్తాడు.
- 20 వేల స్క్రీన్స్‌లో ప్రభాస్ 'ఆదిపురుష్' రిలీజ్!
రామాయణంగా ఆధారంగా తెరకెక్కుతున్న 'ఆదిపురుష్' సినిమాను భారీస్థాయిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20 వేల స్క్రీన్లలో ఒకేసారి విడుదల చేయాలనుకుంటున్నారట.