- ఉద్యోగుల ఓట్లు అక్కర్లేదా..? ఈ నెలాఖరే డెడ్ లైన్
పీఆర్సీ నివేదికపై ప్రభుత్వం కమిటీలతో కాలయాపన చేస్తోందని ఉద్యోగ సంఘాల నేతలు మండిపడ్డారు. ఈ నెలాఖరు వరకు ప్రభుత్వానికి సమయం ఇస్తున్నామని, ఆలోగా ప్రకటించాల్సిందేనని డిమాండ్ చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'ఇప్పటికైనా ఆప్షన్ల నాటకాన్ని జగన్ మానుకోవాలి'
ఇప్పటికైనా సీఎం జగన్ ఆప్షన్ల నాటకాన్ని మానుకోవాలంటూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. కుట్రతో తీసుకొచ్చిన జీవోలను రద్దు చేయాలని కోరారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- నెల్లూరులో ఉపరాష్ట్రపతి రెండోరోజు పర్యటన
నెల్లూరు జిల్లాలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రెండోరోజు పర్యటనలో భాగంగా.. దివ్యాంగుల నైపుణ్యాభివృద్ధి పునరావాస కేంద్రాన్ని సందర్శించారు. దివ్యాంగులతో కలిసి ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- ఆంధ్రాపై తెలంగాణ సర్కారు వ్యాఖ్యలు.. ఎవ్వరికీ మంచివి కావు : మంత్రి వెల్లంపల్లి
దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులు ఆంధ్రపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని అన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'తీవ్ర స్థాయికి కాలుష్యం.. లాక్డౌన్ విధించొచ్చు కదా!'
దీల్లీలో వాయు కాలుష్యం కారణంగా తీవ్రమైన పరిస్థితి నెలకొందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వాయు కాలుష్య కట్టడికి ఎలాంటి చర్యలు చేపట్టారో తెలపాలని కేంద్రాన్ని ప్రశ్నించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- యూపీ పీఠం భాజపాదే- పంజాబ్‌లో ఆప్ హవా!
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు (UP Election 2022) జరగనున్న ఐదు రాష్ట్రాల్లో నిర్వహించిన సర్వేలో (ABP Cvoter opinion poll) ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. యూపీలో కమలదళానిదే అధికారమని సర్వేలో (Five State election 2022) స్పష్టమైంది. అయితే, వందకు పైగా సీట్లు భాజపా కోల్పోతుందని తేలింది. మరోవైపు, పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని సర్వే పేర్కొంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- పదో తరగతి తెలివితేటలతో 'డ్రగ్స్' ల్యాబ్.. చివరకు?
ఓ యువకుడు డబ్బుల కోసం అడ్డదారులు తొక్కాడు. యూట్యూబ్‌లో చూసి, మత్తు పదార్థాలు తయారు చేసేందుకు ఓ మినీ ల్యాబ్‌ను(Lab for drugs) ఏర్పాటు చేశాడు. కానీ, చివరకు పోలీసుల చేతికి చిక్కాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- కుస్తీలు పడుతూ.. డైవింగ్ చేస్తూ 'టెడ్డీ'ల జలకాలాట
అమెరికా పోర్ట్లాండ్లోని ఓరెగాన్ జూలో ధ్రువపు ఎలుగుబంట్లు (Polar bears romp) సందడి చేశాయి. ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడగా ఉత్సాహంతో ఆటలు ఆడాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'రోహిత్‌కు కెప్టెన్సీ ఇచ్చి కోహ్లీ బ్యాటర్‌గా కొనసాగాలి'
టీమ్ఇండియా కెప్టెన్సీ మార్పు సరైనదే అని అభిప్రాయపడ్డాడు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది(shahid afridi news). కోహ్లీ అన్ని ఫార్మాట్ల నుంచి సారథిగా తప్పుకొని బ్యాటర్‌గా కొనసాగాలని సూచించాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'రాధేశ్యామ్', 'గని' అప్డేట్స్.. ఓటీటీలో 'మహాసముద్రం'
అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'రాధేశ్యామ్'(prabhas radhesyam movie) సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. ఇందులోని ఫస్ట్ సాంగ్‌ను నవంబరు 15న సాయంత్రం 5గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపింది చిత్రబృందం. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి