ETV Bharat / city

ప్రధానవార్తలు @11AM

..

top news
ప్రధానవార్తలు
author img

By

Published : Mar 27, 2021, 11:08 AM IST

  • అసోంలో 14 శాతం, బంగాల్​లో 7 శాతం పోలింగ్​

తొలి దశ పోలింగ్​ ప్రారంభమైన రెండు గంటల తర్వాత అసోంలో 14.28 శాతం, బంగాల్​లో 7.72 శాతం ఓటింగ్​ జరిగిందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కడప కలెక్టరేట్​లో 18 మంది సిబ్బందికి కరోనా

కడప కలెక్టరేట్​లో 18 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. డీ-బ్లాక్​లోని డ్వామా కార్యాలయంలో 60 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా..18 మంది వైరస్ బారిన పడ్డారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • వారి బంగారు బతుకులకు చక్కటి బాటలు

అధికారులకు తమ గోడు వెళ్లబోసుకున్నా.. ఎన్ని వినతి పత్రాలు అందించినా కాగితాలకే పరిమితమవుతున్నాయని వారికి అర్థమైంది. ఎవరో వచ్చి.. ఏదే చేస్తారని ఎదురు చూడలేదు. గ్రామస్తులంతా కలిసికట్టుగా పని చేసి.. ఏళ్ల తరబడి ఉన్న సమస్యను పరిష్కరించుకున్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ప్రభుత్వ శాఖల్లో ప్రీపెయిడ్‌ విద్యుత్‌ మీటర్లు

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వరంగ, పట్టణ స్థానిక, పంచాయతీరాజ్‌ సంస్థల్లో ప్రస్తుతం ఉన్న విద్యుత్‌ మీటర్ల స్థానంలో ప్రీపెయిడ్‌/స్మార్ట్‌ మీటర్లను ఏర్పాటు చేయాలని విద్యుత్‌ పంపిణీ సంస్థలను ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది..పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • దేశంలో కొత్తగా 62వేల మందికి కరోనా

భారత్​లో కరోనా కొత్త కేసులు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఒక్కరోజే 62 వేల మందికిపైగా కొవిడ్​ బారిన పడ్డారు. మరో 291 మంది చనిపోయారు. 30 వేల మంది కోలుకున్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి

  • భారీ అగ్ని ప్రమాదం- 500 దుకాణాలు దగ్ధం

మహారాష్ట్రలోని పుణెలో శుక్రవారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఓ ఫ్యాషన్​ మార్కెట్​ వీధిలో జరిగిన ప్రమాదంలో 500 దుకాణాలు కాలి బూడిదయ్యాయి. థానేలోని బదలాపుర్​ పారిశ్రామిక వాడలో తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బులెట్ గాయాలతో భారత్​లోకి మయన్మార్ పౌరులు!

తీవ్రమైన బులెట్ గాయాలతో ముగ్గురు మయన్మార్ జాతీయులు భారత్​లోకి ప్రవేశించారు. సరిహద్దు దాటి వచ్చిన వీరిని ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. గురువారం సుమారు పన్నెండు మంది మయన్మార్ వాసులు మణిపుర్​లోకి ప్రవేశించారని, అందులో ఎనిమిది మందిని వెనక్కి పంపించామని చెప్పారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మిసైల్ ప్రయోగం- ఉత్తర కొరియాపై ఐరాస ఆంక్షలు!

ఇటీవల క్షిపణులను ప్రయోగించిన ఉత్తర కొరియాపై ఆంక్షల పునరుద్ధరణ చేయాలని తీర్మానించింది ఐక్యరాజ్య భద్రతా మండలి. విశ్వసనీయ, స్వతంత్ర దర్యాప్తు చేయాలని నిపుణులను ఆదేశించింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • దిగ్గజ క్రికెటర్ సచిన్​కు కరోనా పాజిటివ్​

టీమ్ఇండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందూల్కర్​కు కరోనా పాజిటివ్​గా తేలింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలియజేశారు. ప్రస్తుతం ఇంట్లోనే ఐసోలేషన్​లో ఉన్నట్లు తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులందరికీ నెగిటివ్​గా వచ్చినట్లు వెల్లడించారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'ఆచార్య' అప్​డేట్: ​చరణ్​ 'సిద్ధ' ఫస్ట్​​లుక్ రిలీజ్

'ఆచార్య'లోని రామ్​చరణ్ పాత్ర ఫస్ట్​లుక్​ను శనివారం విడుదల చేశారు. ఇందులో సరికొత్తగా కనిపిస్తూ సినిమాపై అంచనాల్ని పెంచుతున్నారు చరణ్..పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.