- 'తగ్గింపు సాధ్యం కాదు'
పోలవరం నీటి నిల్వ సామర్ధ్యం తగ్గించడం సాధ్యం కాదని.. ప్రాజెక్టు అథారిటీ చీఫ్ ఇంజినీర్ ఏకే ప్రధాన్ స్పష్టం చేశారు. ప్రాజెక్టు పనులను రెండు రోజులపాటు పరిశీలించేందుకు అథారిటీ బృందంతో కలిసి పర్యటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మంత్రి పేర్ని నానిపై దాడి ఘటనలో సీసీటీవీ పుటేజీ లభ్యం
ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్ని నానిపై ఓ వ్యక్తి తాపీతో దాడి చేసిన ఘటనకు సంబంధించిన సీసీటీవీ పుటేజీ వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బాధిత రైతులకు పరిహారం అందించండి: ఎంపీ గల్లా
నివర్ తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే పరిహారం చెల్లించాలని ఎంపీ గల్లా జయదేవ్ డిమాండ్ చేశారు. చేబ్రోలు మండలంలో దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- కర్షక పోరు: ఈ ప్రశ్నలకు బదులేది?
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో రైతుల నిరసనలు ఉద్ధృతంగా సాగుతున్నాయి. కొత్త చట్టాలను ఉపసంహరించుకోవాలని అన్నదాతలు పట్టుబడుతున్నారు. వీటితోపాటు వీరు మరికొన్ని డిమాండ్లు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- పాక్ దుశ్చర్యకు బీఎస్ఎఫ్ అధికారి బలి
జమ్ముకశ్మీర్ పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి దాయాది సైన్యం ఏకపక్షంగా కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్)కు చెందిన అధికారి ఒకరు అమరులయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- శివసేనలోకి ప్రముఖ నటి ఊర్మిళ
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సమక్షంలో నటి ఊర్మిళా మాతోండ్కర్ శివసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఉద్ధవ్ సతీమణి రష్మీ ఠాక్రే.. ఊర్మిళకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- అమెరికాలోని భారతీయుడికి 20 ఏళ్ల జైలు శిక్ష
అమెరికాలోని ఓ భారతీయుడికి 20ఏళ్ల జైలు శిక్ష విధించింది అక్కడి న్యాయస్థానం. అతడి బృందం.. 2013-16 మధ్యకాలంలో కాల్సెంటర్ల ద్వారా అమెరికన్లను బెదిరించి భారీగా నగదు దోచుకున్నట్లు విచారణలో తేలింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- మళ్లీ రూ.లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు
నవంబర్లో జీఎస్టీ వసూళ్లు రూ.1.04 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత మళ్లీ రూ.లక్ష కోట్ల మార్క్ దాటడం ఇది రెండోసారి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- సచిన్ సైక్లింగ్.. మారడోనా ఆట.. కైఫ్ బర్త్‌డే!
భారత మాజీ క్రికెటర్లు సోషల్మీడియాలో కొత్త విశేషాలను అభిమానులతో పంచుకున్నారు. వీరిలో సచిన్ తెందూల్కర్, గంగూలీ, సురేశ్ రైనా ఉన్నారు. అవేంటో చూద్దాం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- గర్భిణి అనుష్క శీర్షాసనం.. కోహ్లీ సాయం
గర్భవతిగా ఉన్న టీమ్ఇండియా సారథి కోహ్లీ సతీమణి అనుష్క శర్మ శీర్షాసనం వేసింది. ఇందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్గా మారింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.