- రికార్డు స్థాయిలో 465 కరోనా కేసులు
రాష్ట్రంలో మరో 465 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇప్పటివరకు మొత్తం 96 మంది మృతి చెందారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- టూరిజం కంట్రోల్ రూమ్ ప్రారంభం..
పర్యాటక శాఖ ఏర్పాటుచేసిన టూరిజం కంట్రోల్ రూమ్‌లను సీఎం జగన్ ప్రారంభించారు. నదీ తీర పర్యాటక ప్రాంతాల్లో సురక్షిత బోటింగ్ ఆపరేషన్స్ కోసం కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అతనో ఎంపీ ..?
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పర్యాటక బోటు కంట్రోల్ రూం ప్రారంభోత్సవంలో ఎంపీ భరత్‌రామ్ వర్గీయులు తీవ్ర నిరసనకు దిగారు. ఎందుకు ధర్నా చేశారో తెలుసుకోవాలంటే పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- బలం లేదని తెలిసినా కూడా..?
రాజ్యసభ ఎన్నికల్లో సంఖ్యా బలం లేదని తెలిసినా... తెదేపా అభ్యర్థిని బరిలో నిలపటం సరికాదని పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కరోనా టెస్టులపై సుప్రీం సూచనలు
కరోనా చికిత్సకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక సూచనలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాల్లో కరోనా రోగుల వార్డుల్లో సీసీ కెమెరా ఏర్పాటు చేయాలని తెలిపింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కరోనాతోనే అసెంబ్లీకి..!
కరోనా సోకిన ఓ ఎమ్మెల్యే అసెంబ్లీలో అడుగుపెట్టారు. తనకు ఇచ్చిన హోమ్ క్వారంటైన్ గడువు ముగియకపోయినా రాజ్యసభ ఎన్నికల్లో ఓటేసేందుకు వచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- హోదా పునరుద్ధరణ!
గతంలో ప్రాధాన్య వాణిజ్య హోదా (జీఎస్పీ)ను భారత్‌కు రద్దు చేసిన అమెరికా దానిని పునరుద్ధరించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సైబర్ దాడులు- ఆ దేశం పనే!
ఆస్ట్రేలియా సైబర్ దాడులకు గురవుతోందని ఆ దేశ ప్రధాని స్కాట్ మోరిసన్ తెలిపారు. దీని వెనుక ఓ దేశ హస్తముందని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- నా ఆనందం నువ్వు..
టీమ్ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా "నా జీవితంలో ఆనందం" అంటూ నటాషాకు పుష్పగుచ్ఛం ఇస్తున్న ఫొటోలను పోస్ట్ చేశాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'త్వరలో సంగీత పరిశ్రమలో ఆత్మహత్యలు'
బాలీవుడ్ ప్రముఖ సింగర్ సోనూ నిగమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే సంగీత పరిశ్రమలో ఆత్మహత్య వార్తలను వింటారని తెలిపారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.