ETV Bharat / city

ప్రధానవార్తలు @ 5PM

...

author img

By

Published : Jun 17, 2020, 5:01 PM IST

TOP NEWS
ప్రధానవార్తలు
  • సమావేశాలు సమాప్తం..

రెండ్రోజుల పాటు నిర్వహించిన రాష్ట్ర బడ్జెట్​ సమావేశాలు ముగిశాయి. సుమారు 6 గంటల పాటు సాగిన సమావేశాల్లో... 15 బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • శుభవార్త..

వైఎస్​ఆర్ నేతన్న నేస్తం పథకం రెండో విడత కార్యక్రమం అమలుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 20న లబ్ధిదారుల ఖాతాల్లోకి 24వేల రూపాయల చొప్పున జమ చేయనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • పది మంది మృతి..

దైవదర్శనానికి వచ్చి తిరిగి వెళ్తున్న భక్తులను లారీ మృత్యురూపంలో వచ్చి కాటేసింది. వీరు ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌ను కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రి సమీపంలో సిమెంట్ లారీ ఢీకొట్టడంతో పది మంది చనిపోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • కల్నల్ లైవ్​ అప్​డేట్స్: హకీంపేట్​కి పార్థివదేహం.

హకీంపేట్ విమానాశ్రయానికి కల్నల్ సంతోష్ బాబు పార్థివదేహాన్ని అధికారులు తీసుకరానున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • చైనా విదేశాంగ మంత్రి ఫోన్​..

భారత్​-చైనా సరిహద్దు వెంబడి ఉద్రిక్తతలు నెలకొన్న వేళ భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై​శంకర్​తో ఫోన్​లో సంభాషించారు చైనా విదేశాంగ మంత్రి వాంగ్​ యీ. ఈ మేరకు ఓ ప్రకటన వెలువడింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • దౌర్జన్యమే డ్రాగన్​ విధానం...

దురుసుతనం, దౌర్జన్యం, దురాక్రమణకు అడ్డాగా మారింది చైనా. ఇటీవలి చైనా పాల్పడిన దుస్సాహసాలే ఇందుకు నిదర్శనం. చైనా గురించి పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • 960 ఐసోలేషన్​ బోగీలు..

కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న దేశ రాజధాని దిల్లీలో 503 ఐసోలేషన్ బోగీలను ఏర్పాటు చేసింది రైల్వే శాఖ. మొత్తం 5 రాష్ట్రాలకు 960​ బోగీలను కేటాయించింది.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • భయాలతో.. స్టాక్ నష్టాలు

చివరి సెషన్​లో కాస్త కోలుకున్న స్టాక్​ మార్కెట్లు బుధవారం మళ్లీ నిరాశపరిచాయి. సెన్సెక్స్ 97 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 33 పాయింట్లు క్షిణించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • వైద్యుడ్ని సస్పెండ్​ చేసిన సీఎస్​కే..

గాల్వన్​ ఘర్షణపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తమ జట్టు వైద్యుడ్ని చెన్నై సూపర్​కింగ్స్​ సస్పెండ్​ చేసింది. ఆయన వ్యక్తిగత ట్వీట్​కు, యాజమాన్యానికి సంబంధమే లేదని స్పష్టం చేసింది.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • జబర్దస్త్​ షూటింగ్..

ఈటీవీలో ప్రసారమయ్యే 'జబర్దస్త్' షో చిత్రీకరణ ప్రారంభం కాగా, 'క్యాష్' షూటింగ్​ రేపటి(జూన్ 18) నుంచి రామోజీ ఫిల్మ్​సిటీలో మొదలుకానుంది.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.