ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 9PM

.

author img

By

Published : Nov 11, 2021, 9:00 PM IST

TOP NEWS
TOP NEWS
  • FARMERS MAHA PADAYATRA: అమరావతి పాదయాత్రపై లాఠీఛార్జ్.. విరిగిన రైతు చేయి
    ప్రకాశం జిల్లా చదలవాడలో రైతు పాదయాత్రలో ఉద్రిక్తత నెలకొంది. రైతులు-పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో సంతనూతలపాడుకు చెందిన రైతు నాగార్జున చేయి విరిగింది. ఎన్నికల కోడ్ ఉందంటూ.. ఉదయం నుంచే పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • CM Review on Rains: కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి..అవసరమైన చోట శిబిరాలు: సీఎం జగన్
    వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులతో ముఖ్యమంత్రి జగన్ వీడియో కాన్ఫరెన్స్ (CM Jagan Video Conference) నిర్వహించారు. వాతావరణ పరిస్థితులు, భారీ వర్షాలపై (heavy Rains in ap) వివరాలు అడిగి తెలుసుకున్నారు. అవసరమైన చోట శిబిరాలు ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • CBN on Municipal Elections: ఫేక్ సీఎం..ఫేక్‌ సంతకాలతో తనవారిని గెలిపించుకున్నారు: చంద్రబాబు
    స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local body elections) బలవంతపు నామినేషన్ల ఉపసంహరణ భారీగా జరిగిందని తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) ఆరోపించారు. ఇతర పార్టీ అభ్యర్థులను బెదిరించి ఏకగ్రీవాలు చేసుకున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • APJAC leaders on PRC: 'పీఆర్సీ నివేదిక ఇచ్చేందుకు ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది'
    పీఆర్సీ నివేదిక(PRC report) ఇచ్చేందుకు ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందంటే తమకు అనుమానాలు వస్తున్నాయని ఏపీజేఏసీ నేతలు అన్నారు. పీఆర్సీని వెంటనే అమలు చేసే ఆలోచన ప్రభుత్వానికి ఉందో లేదో తెలపాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • భయం లేకుండా పనిచేయండి.. సీఎంకు మోదీ భరోసా!
    రాష్ట్ర ప్రయోజనాల కోసం భయం లేకుండా, విధేయతతో పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi news).. తనకు సూచించారని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై చెప్పారు. దిల్లీలో మోదీతో 30 నిమిషాల పాటు భేటీ అయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • వరుణుడి పంజాతో తమిళనాడు విలవిల- చెన్నై ప్రజల్లో గుబులు
    తమిళనాడులోని చెన్నైకి సమీపంలో వాయుగుండం తీరాన్ని తాకింది(tamil nadu rain). దీంతో పరిసర ప్రాంతాల్లో భీకర గాలులు వీచాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • చారిత్రక తీర్మానానికి సీపీసీ ఆమోదం- మళ్లీ జిన్​పింగ్​కే పగ్గాలు
    చైనా కమ్యూనిస్టు పార్టీ(సీపీసీ) నిర్వహిస్తున్న ఉన్నతస్థాయి కాంక్లేవ్​లో.. చారిత్రక తీర్మానానికి ఆమోదముద్ర (China CPC meeting) పడింది. అధ్యక్షుడు షీ జిన్​పింగ్​కు మూడోసారి అధికారాన్ని కట్టబెట్టాలని పార్టీ నిర్ణయించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'అలా చేస్తే మాస్కులు వాడాల్సిన పని లేదు'
    కరోనా వ్యాక్సినేషన్​లో భాగంగా తొలి డోసు కొవాగ్జిన్, రెండో డోసు నాసికా వ్యాక్సిన్​ను ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్ల పేర్కొన్నారు. నాసికా టీకా బూస్టర్‌ డోస్‌గా చక్కగా పనిచేస్తుందని, దానివల్ల వైరస్‌ వ్యాప్తి నిరోధం సాధ్యమవుతుందని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • అంచనాలు లేకుండా దిగారు.. దుమ్మురేపుతున్నారు..
    సెమీస్​లో ఇంగ్లాండ్​పై విజయం సాధించింది ఫైనల్​కు (T20 World Cup 2021) దూసుకెళ్లిన న్యూజిలాండ్​ జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. జట్టు ప్రదర్శనపై ప్రస్తుత క్రికెటర్​లు, మాజీలు కూడా పొగడ్తలతో ముంచెత్తారు. ట్విట్టర్​ వేదికగా కివీస్​కు శుభాకాంక్షలు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'ఆర్ఆర్ఆర్', 'పుష్ప' టీమ్స్ మాస్టర్ ప్లాన్.. ఆ దేశంలో ఈవెంట్స్!
    టాలీవుడ్​కు దుబాయ్​ పబ్లిసిటీ హబ్​గా మారనుంది. భారీ బడ్జెట్​ సినిమాలైన ఆర్ఆర్ఆర్, పుష్ప చిత్రాల ఈవెంట్స్​ను ఆ దేశంలోనే నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.