ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @9PM

..

author img

By

Published : Sep 18, 2021, 9:05 PM IST

TOP NEWS
TOP NEWS
  • PARISHAD COUNTING: రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
    రాష్ట్రంలోని జిల్లా, మండల పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 206 కేంద్రాల్లో పరిషత్ ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టనున్నారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ఈ లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • FIBERNET: ఫైబర్‌నెట్ కుట్రలో ప్రధాన పాత్రధారి సీఎం జగన్‌: పట్టాభి
    ఫైబర్ నెట్ కుట్రలో ప్రధాన పాత్రధారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డేనని తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి ఆరోపించారు. సీఐడీ అధికారులు తొలుత సీఎం జగన్​ను విచారించాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • RAIN ALERT: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. రాష్ట్రంలో వర్షాలు
    బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో.. ఉత్తర కోస్తాంధ్రలో వర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తన తెలంగాణ నుంచి దక్షిణ తమిళనాడు వరకు వ్యాపించినట్లు వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Jogi Ramesh: విజ్ఞాపనపత్రం ఇవ్వడానికే చంద్రబాబు ఇంటికి వెళ్లా: జోగి రమేష్
    తెదేపా నేత అయ్యన్నపాత్రుడు(tdp leader ayyanapatrudu).. ముఖ్యమంత్రి జగన్(cm jagan)​ను అసభ్య పదజాలంతో దూషిస్తే నిరసన తెలిపే హక్కు కూడా లేదా అని వైకాపా ఎమ్మెల్యే జోగి రమేష్ ప్రశ్నించారు. సీఎంను, మంత్రులను, మహిళా హోంమంత్రిని దూషించిన ఘటనపై.. చంద్రబాబు(tdp chief chandrababu)ను కలిసి విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వడానికి వెళ్లాను. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • సీఎం పదవికి కెప్టెన్ అమరీందర్​ సింగ్​​ రాజీనామా
    పంజాబ్​ సీఎం కెప్టెన్​ అమరీందర్​ సింగ్(amarinder singh news)​.. తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు చంఢీగఢ్​లోని రాజ్​భవన్​కు వెళ్లి గవర్నర్​​ పురోహిత్​కు తన రాజీనామా లేఖను సమర్పించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Vaccination In India: దేశంలో 80 కోట్లు దాటిన టీకా డోసుల పంపిణీ
    దేశంలో టీకా డోసుల(Vaccination In India) పంపిణీ క్రమంగా పుంజుకుంటోంది. శనివారం నాటికి దేశవ్యాప్తంగా 80 కోట్ల టీకా డోసుల పంపిణీ(Covid News India) చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్​సుఖ్ మాండవీయ తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • హెచ్​-1బీ వీసాలపై అమెరికా కోర్టు కీలక తీర్పు
    అమెరికా కోర్టు.. హెచ్​-1బీ వీసా జారీ విషయంలో కీలక తీర్పునిచ్చింది(h1b visa latest news). ప్రస్తుతమున్న లాటరీ విధానాన్ని కాకుండా.. వేతనాల ఆధారంగా వీసాదారులను ఎంపిక చేయాలన్న ట్రంప్​ కాలం నాటి ప్రతిపాదనను కొట్టివేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'బూస్టర్ డోసు ప్రారంభించడం అనైతికం'
    అనేక దేశాల్లో టీకాలు అందుబాటులో లేని నేపథ్యంలో.. బూస్టర్​ డోసును(Poonawalla Booster Dose) ప్రారంభించడం అనైతికమని అన్నారు సీరమ్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్​ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా(Adar Poonawalla news). బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • కొత్త ఆటగాళ్లతో ఫ్రాంచైజీల్లో నూతనోత్సాహం
    ఐపీఎల్ 14వ సీజన్​(ipl 2021 team list) రెండో దశ ఆదివారం (సెప్టెంబర్ 19) నుంచి ప్రారంభంకానుంది. ఇప్పటికే పలు కారణాల వల్ల ఈ లీగ్​ నుంచి కొందరు ఆటగాళ్లు వైదొలిగారు. వారి స్థానాల్లో కొత్త ఆటగాళ్లను తీసుకున్నాయి ఫ్రాంచైజీలు(ipl 2021 player replacement). వారెవరో చూద్దాం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'మా' ఎలక్షన్స్​ నోటిఫికేషన్​ విడుదల.. నిబంధనలు ఇవే!
    'మా' ఎలక్షన్ల(maa elections 2021 date)కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది.అక్టోబర్ 10న ఆదివారం ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ హైదరాబాద్‌ జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో పోలింగ్‌ నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి కృష్ణమోహన్ తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.