- సినిమా పరిశ్రమ విశాఖ రావాలి.. తెలంగాణకన్నా ఏపీ సహకారమే ఎక్కువ: జగన్
ప్రేక్షకులకు భారం కాకుండా, సినీ పరిశ్రమకు మేలు చేసేలా టికెట్ల ధరలు సవరించామని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి వెల్లడించారు. ఇవి ఎవరికైనా మంచి రేట్లేనని, అందరికీ న్యాయం జరిగేలా ప్రయత్నించామని చెప్పారు.
- MLC Ashok Babu Arrest: ఎమ్మెల్సీ అశోక్‌బాబు అరెస్ట్.. గుంటూరు సీఐడీ కార్యాలయానికి తరలింపు
తెలుగుదేశం ఎమ్మెల్సీ అశోక్ బాబును అర్ధరాత్రి సీఐడీ అరెస్టు చేసింది. అశోక్‌ను న్యాయమూర్తి ముందు హాజరుపరిచినట్లు అదుపులోకి తీసుకున్న గంట తర్వాత సీఐడీ తెలిపింది.
- టికెట్ ధరలకు సంబంధించి శుభంకార్డు పడిందని భావిస్తున్నాం: చిరంజీవి
సీఎం జగన్ నిర్ణయం తమను ఎంతో సంతోషపరిచిందని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి అన్నారు. టికెట్ ధరలకు సంబంధించి శుభం కార్డు పడినట్లు తాము భావిస్తున్నామని చెప్పారు.
- New Judges to AP: ఏపీ హైకోర్టుకు ఏడుగురు న్యాయమూర్తుల నియామకం
ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా ఏడుగురి నియామకానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
- 'సివిల్స్‌లో అదనపు అటెంప్ట్స్'.. కేంద్ర మంత్రి కీలక సమాధానం
సివిల్ సర్వీసెస్ పరీక్ష-2022కు సంబంధించి అభ్యర్థులకు అదనపు అవకాశాలు ఇచ్చే ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. ఈ మేరకు రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
- UP Election 2022: మజ్లిస్‌తో ఎవరికి నష్టం? ఏ పార్టీకి మేలు?
2017లో జరిగిన యూపీ ఎన్నికల్లో కేవలం ఒక్క సీటు మాత్రమే గెలుచుకున్న మజ్లిస్ (ఏఐఎంఐఎం) పార్టీ.. మళ్లీ బరిలోకి దిగుతోంది. ఈసారి ఉనికి చాటుతుందా? లేదా బిహార్ ఫలితాలను పునరావృతం చేస్తుందా? అన్నది యూపీ రాజకీయ వర్గాల్లో చర్చలకు తోవిస్తోంది.
- 'కరోనా నాలుగో డోసూ వేయాల్సి రావొచ్చు'!
ఒమిక్రాన్‌పై పోరాటంలో భాగంగా అమెరికాలో పౌరులకు నాలుగో డోసూ వేయాల్సిన అవసరం రావొచ్చని అభిప్రాయపడ్డారు ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు, దేశాధ్యక్షుడి ప్రధాన వైద్య సలహాదారు ఆంటోని ఫౌచీ.
- 'అగ్రదేశాల కంటే వేగంగా ఎదుగుతున్నాం.. పైచేయి మనదే'
మహమ్మారి కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ మిగతా ప్రపంచ దేశాల కంటే కిందికి పడిపోయినప్పటికీ అంతే వేగంగా పైకి వస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
- Virat Kohli Form: ఫామ్‌లోనే కోహ్లీ.. కానీ: సునీల్ గావస్కర్
టీమ్ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై సునీల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడు ఫామ్‌లోనే ఉన్నాడని.. కానీ అదృష్టం కలిసి రాక స్వల్ప స్కోర్లకే వెనుదిరుగుతున్నాడని పేర్కొన్నాడు.
- ''డీజే టిల్లు' సినిమాతో రెట్టింపు వినోదం గ్యారంటీ'
తమ నిర్మాణ సంస్థలో కామెడీ థ్రిల్లర్ చేయాలని అనుకున్నాం. అందులో భాగంగానే 'డీజే టిల్లు' చేశామని నిర్మాత నాగవంశీ అన్నారు. శనివారం ఈ సినిమా థియేటర్లలోకి వస్తుంది.