- రాజధానిని అభివృద్ధి చేయలేని ప్రభుత్వం గద్దె దిగిపోవాలి: ఐకాస నేతలు
రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ.. రైతులు, మహిళలు చేస్తున్న ధర్నా 611వ రోజుకు చేరింది. రాజధానిని అభివృద్ధి చేయలేని ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలంటూ నినాదాలు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ONLINE COMPLAINT: సైబర్ నేరాలపై ఆన్లైన్ ఫిర్యాదులకు ప్రత్యేక వ్యవస్థ
సైబర్ మోసాలపై బాధితులు ఆన్లైన్లోనే ఫిర్యాదు చేసేందుకు రాష్ట్రంలో కొత్త వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీని వల్ల కేసులను త్వరగా పరిష్కరించవచ్చని అధికారులు అంటున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- బళ్లారి వెళ్లేందుకు 'గాలి'కి సుప్రీం అనుమతి
అక్రమ మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గాలి జనార్దన్ రెడ్డి బళ్లారి వెళ్లేందుకు అత్యున్నత న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. కాని కొన్ని షరతులను కూడా విధించింది. ఎన్ని రోజులు, ఎక్కడికి వెళ్తారో ఎస్పీకి చెప్పాలని సుప్రీకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- FAKE CHALLANS: రూ.2.5 కోట్ల నకిలీ చలానాల గుర్తింపు
రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. తాజాగా కృష్ణా జిల్లా మండవల్లి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో కృష్ణా జిల్లా మండవల్లి, నెల్లూరు జిల్లా నాయుడుపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆన్లైన్ క్లాసులకని వెళ్లి.. అనంతలోకాలకు..
ఆన్లైన్ క్లాసులకు హాజరయ్యేందుకు కొండమీదకు వెళ్లిన ఓ విద్యార్థి బండరాయి పడి చనిపోయాడు. ఊరిలో సిగ్నల్ లేమి కారణంగా మిత్రులతో కలిసి పక్కన ఉండే కొండ మీదకు వెళ్లినట్లు మృతుడి సోదరుడు తెలిపాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ముందే అలర్ట్ అయిన భారత్- అందుకే వారంతా సేఫ్!
అఫ్గానిస్థాన్‌లోని మజర్-ఎ-షరీఫ్ నగరాన్ని తాలిబన్లు ఆక్రమించే రెండు రోజుల ముందే అక్కడి నుంచి భారత కాన్సులేట్ సిబ్బందిని స్వదేశానికి తీసుకొచ్చింది భారత వాయుసేన. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- నిరసన గళం మధ్య తుపాకులతో తాలిబన్ల వీరంగం
అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల అరాచకాలకు అదుపు లేకుండాపోతోంది. నిరసన చేస్తున్న పౌరులపై విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు ముష్కరులు. స్వాతంత్ర్య దినోత్సవం రోజునే పౌరుల ప్రాణాలు తీశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- క్రెడిట్ స్కోరు లేకున్నా లోన్ గ్యారెంటీ- ఎలాగంటే..
అప్పు తీసుకోవాలంటే క్రెడిట్ స్కోరు చాలా కీలకం. అయితే గతంలో రుణం తీసుకోనివారు, క్రెడిట్ కార్డు వాడని వారికి క్రెడిట్ స్కోరు ఉండదు. మరి అలాంటి వారు రుణం తీసుకోవటం అసాధ్యమా? తక్కువ క్రెడిట్ స్కోరు ఉన్న వారికి రుణాలు రావా? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఈ బౌలింగ్ దళం అత్యుత్తమమైంది: ఆకాశ్ చోప్రా
టీమ్‌ఇండియాకు ఉన్న బౌలింగ్ లైనప్ భారత టెస్టు క్రికెట్‌లోనే ఉత్తమమైందని ప్రశంసించాడు కామెంటేటర్ ఆకాశ్ చోప్రా. ఇందులో ఎలాంటి సందేహం లేదని చెప్పాడు. అందుకు గల కారణాన్ని వివరించాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Movie Review: డిటెక్టివ్‌గా సునీల్ ఆకట్టుకున్నాడా?
సునీల్ నటించిన 'కనబడుటలేదు'.. థియేటర్లలోకి వచ్చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? అభిమానులకు నచ్చే అంశాలు ఏమేం ఉన్నాయి? తదితర విషయాలను ఈ రివ్యూ చూసి తెలుసుకోండి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రధాన వార్తలు @7PM
.
TOP NEWS @7PM