ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 5 PM - ap top ten news

...

top news
ప్రధాన వార్తలు
author img

By

Published : Jan 11, 2021, 5:03 PM IST

  • పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను సస్పెండ్‌ చేసిన హైకోర్టు
    పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను హైకోర్టు సస్పెండ్‌ చేసింది. ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నికల షెడ్యూల్ సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపింది. వ్యాక్సినేషన్‌కు ఆటంకం కలగకూడదనే షెడ్యూల్‌ సస్పెండ్ చేస్తున్నామని హైకోర్టు వివరించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • జగన్ అక్రమాస్తుల కేసు: సీబీఐ కేసులతో సంబంధం లేకుండా ఈడీ కేసుల విచారణ
    జగన్ అక్రమాస్తుల కేసులో హైదరాబాద్​ సీబీఐ, ఈడీ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఐ ఛార్జిషీట్లు తేలిన తర్వాతే ఈడీ కేసుల విచారణ జరపాలన్న జగన్ వాదనను తోసిపుచ్చిన న్యాయస్థానం...సీబీఐ కేసులతో సంబంధం లేకుండా ఈడీ కేసుల విచారణ చేపట్టవచ్చని తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • సీఎం జగన్ పిల్లలు మాత్రమే విదేశీ విద్యకు అర్హులా ?: లోకేశ్
    ఎన్టీఆర్ విదేశీ విద్య పథకాన్ని నిర్వీర్యం చేసి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగల్చటంతో పాటు విద్యార్థుల భవిష్యత్తును వైకాపా ప్రభుత్వం అంధకారం చేసిందని నారా లోకేశ్ మండిపడ్డారు. "జగన్ పిల్లలు మాత్రమే విదేశీ విద్యకు అర్హులా ?..బడుగు బలహీన వర్గాల పిల్లలు ఉన్నత విద్య, విదేశీ విద్యకు అర్హులు కారా ?" అని ట్వీటర్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • రామాలయ నిర్మాణాన్ని అడ్డుకున్న అధికారులు.. స్థానికుల నిరసన
    తూర్పు గోదావరి జిల్లాలోని.. వ్యాఘ్రేశ్వరం గ్రామ పరిధిలో రామాలయ నిర్మాణాన్ని అధికారులు, ఒక వైకాపా నాయకుడు అడ్డుకుంటున్నారని స్థానికులు నిరసన చేపట్టారు. ఆలయ నిర్మాణాన్ని అడ్డుకోవటం తగదని హెచ్చరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • క్యాపిటల్ దాడిలో నేరస్థులు- నిస్సహాయంగా పోలీసులు
    అమెరికా క్యాపిటల్​ హింసాకాండలో పాల్గొన్న నిరసనకారుల్లో చాలా వరకు నేరస్థులు ఉన్నట్లు తెలుస్తోంది. క్రిమినల్ అభియోగాలు ఎదుర్కొంటున్నవారితో పాటు, ఇటీవలే జైలు నుంచి విడుదలైన వారు సైతం ఆందోళనల్లో పాల్గొన్నట్లు తేలింది. మరోవైపు, నిరసనల సందర్భంగా పోలీసుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఐటీ, ఆటో దూకుడు- మార్కెట్ల నయా రికార్డు
    స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను నమోదు చేశాయి. సూచీలు జీవితకాల గరిష్ఠాన్ని తాకాయి. సెన్సెక్స్ 487 పాయింట్లు బలపడి సరికొత్త రికార్డు స్థాయి అయిన 49,250 పైకి చేరింది. నిఫ్టీ 137 పాయింట్ల లాభంతో జీవితకాల గరిష్టమైన 14,480పైన స్థిరపడింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • భారత కెప్టెన్ కోహ్లీ దంపతులకు ఆడపిల్ల
    టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ సోమవారం ఆడ శిశువును ప్రసవించింది. ఈ విషయాన్ని సోషల్​మీడియా ద్వారా కోహ్లీ వెల్లడించాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • టీజర్​తో 'చావు కబురు'.. 'గుడ్​లక్ జెర్రీ'గా జాన్వీ
    సినిమా అప్​డేట్స్ వచ్చేశాయి. ఇందులో చావు కబురు చల్లగా టీజర్, 'మాస్టర్' తెలుగు డబ్బింగ్ సెన్సార్, జాన్వీ కపూర్ 'గుడ్​లక్ జెర్రీ', విక్కీ కౌశల్ 'అశ్వథ్థామ' సంగతులు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.