ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 3 PM

ప్రధాన వార్తలు @ 3 PM

Top News @ 3 PM
Top News @ 3 PM
author img

By

Published : Feb 10, 2021, 3:01 PM IST

Updated : Feb 10, 2021, 3:09 PM IST

  • ఎన్నికల ఫలితాలు వైకాపా పతనానికి నాంది: చంద్రబాబు

వైకాపా ప్రభుత్వంపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పంచాయతీ ఎన్నికల్లో ఎన్ని అక్రమాలు చేసినా.. ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. తొలి దశ ఎన్నికల్లో తెదేపాకు 38.74 శాతం ఫలితాలు అనుకూలంగా వచ్చాయని వెల్లడించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • మీడియాతో మాట్లాడేందుకు మంత్రి పెద్దిరెడ్డికి హైకోర్టు అనుమతి

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిటిషన్​పై హైకోర్టులో విచారణ జరిగింది. పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకూ మీడియాతో మాట్లాడకూడదన్న ఎస్‌ఈసీ ఆదేశాలను సమర్థిస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పుపై మంత్రి పెద్దిరెడ్డి డివిజన్‌ బెంచ్‌లో అప్పీల్‌ చేయగా....మాట్లాడేందుకు హైకోర్టు అనుమతిచ్చింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 'విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు ప్రాణత్యాగాలకైనా సిద్ధం'

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయంపై.. ఉద్యమం ఉపందుకుంది. స్టీల్ కంపెనీని కాపాడుకునేందుకు ప్రాణత్యాగాలకైనా సిద్ధమేనని కార్మిక సంఘాలు ప్రకటించాయి. మరోవైపు.. రాజీనామా చేసైనా.. ఆంధ్రుల హక్కు పరిరక్షించుకుంటామని.. వైకాపా నేతలు ప్రకటించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • ఓడరేవుల బిల్లుకు పార్లమెంట్​ ఆమోదం

మేజర్​ పోర్ట్స్​ అథారిటీ బిల్లు-2020కి పార్లమెంట్​ ఆమోదం తెలిపింది. గత ఏడాది సెప్టెంబర్​లోనే లోక్​సభ గడప దాటిన ఈ బిల్లును బుధవారం రాజ్యసభలో ప్రవేశపెట్టింది కేంద్రం. బ్యాలెట్​ ఓటింగ్​ నిర్వహించగా.. 84 మంది మద్దతిచ్చారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • పెట్రో ధరలు పెరిగింది 60 రోజులే: కేంద్రం

రోజురోజుకూ పెట్రోల్​ ధరలు రికార్డ్​ స్థాయికి పెరుగుతున్నాయి. అయితే ధరల పెంపునకు కారణం ప్రభుత్వం కాదని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. రాజ్యసభలో విపక్షాలు అడిగిన పలు ప్రశ్నలకు సమధానమిచ్చారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • చైనాలో చిక్కుకున్న భారత నావికులకు విముక్తి!

చైనాలో చిక్కుకున్న ఎంవీ అనస్తాసియా నౌక బృందం ఈనెల 14న భారత్​కు చేరనుంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి మన్​సుఖ్​ మాండవీయ బుధవారం వెల్లడించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 'అభిశంసన'లో ట్విస్ట్- ట్రంప్​కు సొంత​ లాయర్​ షాక్​!

సాధారణంగా తమ వాదన వినిపించడానికి ఎవరైనా న్యాయవాదిని పెట్టుకుంటారు. కానీ అదే లాయర్ మనకు వ్యతిరేకంగా వాదిస్తే? అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ విషయంలో ఇదే జరుగుతోంది.సెనేట్​లో జరుగుతోన్న అభిశంసన విచారణలో తన న్యాయవాది వాదన విని ట్రంప్​ సైతం షాకయ్యారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 'పీఎస్​యూల ప్రైవేటీకరణతో భారీగా ఉద్యోగాలు!'

ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణతో దేశంలో శక్తిమంతమైన పారిశ్రామిక వాతావరణం నెలకొంటుందని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపమ్​) కార్యదర్శి తహిన్​ కాంత పాండే అన్నారు. 'ఈటీవీ భారత్​'కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ వివరాలు తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్​: రూట్​@3, కోహ్లీ@5

ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్​లో ఇంగ్లాండ్​ కెప్టెన్​ రూట్​ తన స్థానాన్ని మెరుగుపరుచుకున్నాడు. జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • ఈ బతుకు అవసరమా అనిపించింది: నటి శ్రీలక్ష్మి

'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి హాజరైన నటీమణులు శ్రీలక్ష్మి, హేమ.. పలు ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు. తమ మనసులోని భావాల్ని పంచుకున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

Last Updated : Feb 10, 2021, 3:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.