ETV Bharat / city

ప్రధానవార్తలు@3PM

.

author img

By

Published : Oct 7, 2020, 3:00 PM IST

top news
top news
  • 'ఏకైక రాజధానిగా అమరావతినే ఉంచాలి'

అమరావతి మహిళా ఐకాస నేతలు విజయవాడలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. ఐకాస నేతలతో మాట్లాడి భూములిచ్చిన రైతుల సమస్యలను నిర్మలా సీతారామన్‌ అడిగి తెలుసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • రాజధాని అనుబంధ పిటిషన్లపై హైకోర్టులో వాదనలు

హైకోర్టులో రాజధానికి సంబంధించిన అనుబంధ వ్యాజ్యాలపై వాదనలు జరిగాయి. రిట్‌ పిటిషన్లను అంశాలవారీగా విభజించే బాధ్యతను అటార్నీ జనరల్‌తోపాటు పిటిషనర్‌ తరపు నలుగురు న్యాయవాదులకు ధర్మాసనం అప్పగించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ప్రధానితో ఏం చర్చించారో ప్రజలకు చెప్పాలి

రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అభివృద్ధి పనుల కోసం ప్రధాని మోదీతో భేటీలో సీఎం జగన్ ఏం మాట్లాడారో... వాటిని కచ్చితంగా ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • మరోసారి ఆస్పత్రిలో చేరిన విజయకాంత్

డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ మరోసారి ఆస్పత్రిలో చేరారు. ఇటీవలే కరోనా బారిన పడి పది రోజులు చికిత్స చేయించుకున్న ఆయన.. సాధారణ పరీక్షల నిమిత్తం ఆస్పత్రిలో చేరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కేరళలో అత్యాచార దోషి దారుణ హత్య

అత్యాచార కేసులో దోషిగా ఉన్న ఓ వ్యక్తి కేరళ త్రిస్సూర్ జిల్లాలో హత్యకు గురయ్యాడు. మృతుడు రెండు నెలల పెరోల్​ మీద బయటకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 2021 నాటికి పుంజుకుంటాం.. కానీ‌!

టీకా అందుబాటులోకి వస్తే.. ధనిక దేశాల ఆర్థిక వ్యవస్థలు 2021 చివరి నాటికి సాధారణ స్థితికి చేరుకుంటాయని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్​గేట్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 2021 నాటికి కడు పేదరికంలో 15 కోట్ల మంది!

కరోనా సృష్టించిన ఆర్థిక సంక్షోభం కారణంగా వచ్చే ఏడాది నాటికి సుమారు 15 కోట్ల మంది తీవ్ర పేదరికంలో కూరుకుపోయే అవకాశముందని ప్రపంచ బ్యాంకు హెచ్చరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • మాస్క్ విషయంలో గొడవ.. విమానం నుంచి దించేశారు!

అసలే కరోనా కాలం.. మాస్క్​ లేకుండానే, విమానం ఎక్కాడు ఓ వ్యక్తి. తప్పనిసరిగా మాస్క్​ ధరించాల్సిందేనని అతడికి సూచించాడు మరో వ్యక్తి. వారిద్దరి మధ్య గొడవ కారణంగా ఓ వ్యక్తిని విమానం నుంచి దించేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • నాన్న చెప్పారు.. అందుకే ఐపీఎల్ ఆడుతున్నా: స్టోక్స్

తన తండ్రి చెప్పడం వల్లే ఐపీఎల్​ ఆడేందుకు వచ్చానని స్టార్ క్రికెటర్ బెన్ స్టోక్స్ తెలిపాడు. క్యాన్సర్​తో బాధపడుతున్న ఆయన్ను వదిలిరావడం చాలా బాధగా అనిపించిందని అన్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'ఖలేజా'కు పదేళ్లు: మహేశ్​ ట్వీట్.. ఆనందంలో ఫ్యాన్స్​

ఖలేజా సినిమాకు పదేళ్లు పూర్తయిన సందర్భంగా మహేశ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. దర్శకుడు త్రివిక్రమ్​తో సినిమా చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మనసులో మాట బయటపెట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.