ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 3 PM - ఆంధ్రప్రదేశ్ అప్ డేట్స్

ప్రధాన వార్తలు @ 3 PM

Top News @ 3 PM
Top News @ 3 PM
author img

By

Published : Sep 2, 2020, 3:03 PM IST

  • సాయంత్రం హైదరాబాద్ నుంచి అమరావతికి రానున్న చంద్రబాబు

హైదరాబాద్ నుంచి అమరావతికిసాయంత్రం చంద్రబాబు తిరిగి రానున్నారు. బెయిల్‌పై వచ్చిన అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలను పరామర్శించనున్నారు. విజయవాడలోని వారి నివాసాలలో ఇరువురు నేతలను కలవనున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • ఏపీ హైకోర్టు కీలక తీర్పు.. మద్యం ప్రియులకు ఉపశమనం

ఇతర రాష్ట్రాల నుంచి మద్యాన్ని తీసుకువచ్చే వ్యక్తులకు వెసులుబాటు కల్పిస్తూ ఏపీ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఈ తీర్పు ప్రకారం ఎవరైనా...మూడు మద్యం సీసాలను తెచ్చుకునే అవకాశాన్ని ఉన్నత న్యాయస్థానం కలిగించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • పల్లెలపై కరోనా పడగ..

కరోనా మహమ్మారి పట్నం నుంచి పల్లెలపై పడగ విప్పింది. గత నెల చివరి వారం నుంచి...... గ్రామల్లోనూ కొవిడ్ విజృంభిస్తోంది. నిత్యం కేసుల నమోదులో...... పట్టణాలను పల్లెలు మించిపోతున్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • భారత్​- చైనా సరిహద్దుల్లో 'కెమెరా' యుద్ధాలు

కఠినమైన పరిస్థితులు ఉండే వాస్తవాధీన రేఖ వెంబడి కొన్ని రోజులుగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భారత్​, చైనా.. నిఘా వ్యవస్థను పటిష్ఠం చేస్తున్నాయి. భారత సైన్యం కదలికలను గుర్తించేందుు చైనా శక్తిమంతమైన కెమెరాలను ఏర్పాటు చేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 'చైనా రక్షణమంత్రితో రాజ్​నాథ్​ భేటీ లేదు'

షాంఘై సహకార సంస్థ సమావేశంలో భారత్- చైనా రక్షణ మంత్రుల మధ్య భేటీ ఉండే అవకాశం లేదని అధికార వర్గాలు తెలిపాయి. రాజ్​నాథ్ సింగ్ షెడ్యూల్​లో అలాంటి సమావేశం లేదని వెల్లడించాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • అయోధ్య మసీదు రూపశిల్పిగా ప్రొఫెసర్ అక్తర్​​

అయోధ్య ధన్నీపుర్​లో సున్నీ వక్ఫ్ బోర్డు నిర్మిస్తున్న మసీదుకు కన్సల్టెంట్ ఆక్టిటెక్ట్​గా జామియా మిల్లియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఎంపికయ్యారు. ఆర్కిటెక్చర్​ విభాగాధిపతిగా ఉన్న ఎస్​ఎం అక్తర్​.. విశ్వవిద్యాలయంలో పలు భవనాల నిర్మాణంలో అనుభవంతో పాటు దిల్లీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • చైనా కుటిల వ్యూహం: ప్రపంచవ్యాప్తంగా సైనిక స్థావరాలు!

సుదీర్ఘ వ్యూహంతో పనిచేస్తున్న చైనా కమ్యూనిస్టు పార్టీ .. జిన్​పింగ్‌ నేతృత్వంలో ప్రపంచవ్యాప్తంగా సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకునేందుకు శరవేగంగా ప్రయత్నాలు ప్రారంభించింది. ఒకపక్క భారత్‌ వంటి భవిష్యత్తు పోటీదారులను ఇబ్బందులకు గురి చేస్తూ.. అగ్రరాజ్య హోదా కోసం పరితపిస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 'వన్‌ప్లస్‌ 8టీ' ఎలా ఉంటుందో తెలుసా?

ఫ్లాగ్​షిప్​ ఫోన్​లతో వినియోగదారులను ఆకర్షిస్తోన్న వన్​ప్లస్​.. త్వరలోనే మరో కొత్త మోడల్​ను మార్కెట్​లో ప్రవేశపెట్టనుంది. వన్​ప్లస్​ 8టీ పేరుతో తయరు చేసిన ఆ మొబైల్​ ఫొటోను తాజాగా విడుదల చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • ఐపీఎల్​ కోసం మళ్లీ దుబాయ్​కు రైనా.. కానీ!

చెన్నై సూపర్​కింగ్స్​తో తనకెలాంటి గొడవలు లేవని చెప్పాడు సురేశ్ రైనా. వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి వచ్చినట్లు వివరించాడు. దీని బట్టి ఐపీఎల్ కోసం మళ్లీ ఇతడు దుబాయ్ వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • పవన్​ అభిమానుల మృతి.. చరణ్-బన్నీ​ ఆర్థిక సాయం

విద్యుదాఘాతంలో పవన్​ కల్యాణ్​ అభిమానులు చనిపోవడం తమ మనసును కలచివేసిందని నటులు అల్లు అర్జున్​, రామ్​ చరణ్​ అన్నారు. అభిమానుల ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదని అభిప్రాయపడ్డారు. మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.