ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @11AM - ap top ten news

..

TOP NEWS
TOP NEWS
author img

By

Published : Oct 2, 2021, 11:08 AM IST

  • ప్రభుత్వ సలహాదారుడిగా డాక్టర్‌ నోరి దత్తాత్రేయ
    ప్రముఖ క్యాన్సర్‌ వైద్య నిపుణుడు డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడిని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. కేబినెట్‌ హోదాలో రెండేళ్లపాటు ఆయన క్యాన్సర్‌ వ్యాధి నివారణపై ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇస్తారు. డాక్టర్‌ నోరి ఇటీవల సీఎం జగన్‌ను కలిసిన విషయం తెలిసిందే. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • NADENDLA : 'శాంతియుత శ్రమదానానికి అడ్డగింత ఎందుకు..?'
    జనసేన రాష్ట్రంలో తలపెట్టిన శ్రమదానం కార్యక్రమాన్ని పోలీసులు కావాలని అడ్డగిస్తున్నారని నాందెెండ్ల మనోహర్ అన్నారు. తమ పార్టీ కార్యకర్తలను నిర్భందించడం సరికాదన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • మహాత్మునికి, లాల్​ బహదూర్​ శాస్త్రికి సీఎం జగన్, చంద్రబాబు నివాళులు
    మహాత్మా గాంధీ, లాల్​ బహదూర్​ శాస్త్రి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి జగన్, ప్రతిపక్షనేత చంద్రబాబు నివాళులర్పించారు. మహానేతలు చూపించిన మార్గంలో యువత నడవాలని వారు సూచించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • EBIDD COMPANY: ‘ఈబిడ్‌ కంపెనీ’ వ్యవహారంలో వెలుగులోకి కొత్తకోణం
    అనంతపురం జిల్లా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించి, ప్రజల్ని మోసం చేసిన ఈబిడ్‌ కంపెనీ వ్యవహారంలో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. నష్టపోయామంటూ వెళ్లిన బాధితుల సమస్య తీరుస్తామని చెప్పిన నాయకులు.. సంస్థ ప్రతినిధుల వద్ద నుంచి కోట్ల విలువైన ఆస్తుల్ని బహుమతులుగా తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Coronavirus update: దేశంలో మరో 24,354 మందికి కరోనా
    దేశంలో కరోనా కేసులు(Coronavirus update) స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 24,354 మంది​కి కొవిడ్​​​ (Covid cases in India) సోకింది. వైరస్ ధాటికి మరో 234 మంది మృతి చెందారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'కరోనా అంతానికి భారత్​ పాత్రే కీలకం'
    కరోనాను అంతమొందించ కీలక పాత్ర భారత్​దేనని (India covid fight) అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి ఏజెన్సీ నిర్వాహకురాలు సమంత పవర్ (USAID Samantha power) పేర్కొన్నారు. టీకా కొరత తీవ్రంగా వేధిస్తున్న ప్రస్తుత తరుణంలో.. ప్రపంచానికి భారత్ ఆశాకిరణంగా నిలుస్తోందని అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • వందేళ్లకు తిరిగొచ్చిన రూ.556 కోట్ల ఆస్తి
    1912లో ఓ బీచ్​ సమీపాన నల్లజాతీయుల కోసం నిర్మించిన ఓ రిసార్ట్.. తెల్లజాతీయులకు కంటగింపుగా మారింది. 1924లో ఈ రిసార్ట్‌ తెల్లవారి చేతుల్లోకి వెళ్లింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • పెట్రో వాత.. వరుసగా మూడో రోజు పెరిగిన ఇంధన ధరలు
    దేశంలో పెట్రోల్ ధరలు (Petrol Price Today) మళ్లీ పెరిగాయి. తాజా పెంపుతో దిల్లీలో పెట్రోల్ రేట్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. (Petrol Diesel Price Hike). పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • IPL 2021 News: 'భారత క్రికెటర్లను పక్కనబెట్టడం ఇబ్బందే'
    కోల్​కతాపై గెలిచి ప్లే ఆఫ్స్​ ఆశలు సజీవం చేసుకుంది పంజాబ్ కింగ్స్(PBKS vs KKR). ఈ నేపథ్యంలో.. చాలా తెలివిగా ఆడి మ్యాచ్ గెలిచామని చెప్పాడు పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్(KL Rahul comments). పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • అల్లు అర్జున్​ 'పుష్ప' విడుదల తేదీ ఖరారు
    అల్లు అర్జున్​ హీరోగా తెరకెక్కుతున్న 'పుష్ప'(Pushpa Release Date) విడుదల తేదీ ఖరారైంది. డిసెంబరు 17న రిలీజ్​ చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.