ETV Bharat / city

ప్రధానవార్తలు @ 11 AM - ap top ten news

ప్రధానవార్తలు @ 11 AM

Top News
ప్రధానవార్తలు
author img

By

Published : Jun 8, 2021, 10:59 AM IST

  • CM Jagan Letter to PM Modi: 'పీఎంఏవై కింద రాష్ట్రాలకు నిధులివ్వండి'

ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి జగన్ లేఖ రాశారు. పీఎంఏవై కింద గ్రీన్ ఫీల్డ్ కాలనీల్లో మౌలిక వసతులు కల్పనపై లేఖలో ప్రస్తావించారు. కాలనీల్లో మౌలిక సదుపాయాలకు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 68,381 ఎకరాల భూమి సేకరించిందని.. 30.76 లక్షల ఇళ్లపట్టాలను పేదలకు ఇచ్చామని వివరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • వివేకా హత్య కేసులో కొనసాగుతున్న సీబీఐ విచారణ

వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. అనుమానితులను నేడు సీబీఐ అధికారులు విచారించనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మహిళపై అత్యాచారయత్నం.. చెట్టుకు కట్టేసి ముగ్గురికి దేహశుద్ధి!

తూర్పుగోదావరి జిల్లాలోని రాయవరం మండలంలోని ఓ గ్రామంలో చిన్నారులతో నివసిస్తున్న ఓ మహిళపై నలుగురు యువకులు అత్యాచారనికి ప్రయత్నించారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు యువకులను చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'ఈ పరీక్షలు మాకొద్దు': తెదేపా నేత వినూత్న నిరసన!

రాష్ట్రంలో పది, ఇంటర్‌ పరీక్షలను రద్దు చేయాలని డిమాండు చేస్తూ తెదేపా సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పంతగాని నరసింహప్రసాద్‌ సోమవారం తిరుపతిలో వినూత్నంగా నిరసన తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Covid-19: 63రోజుల తర్వాత లక్ష దిగువకు కేసులు

దేశంలో కరోనా కేసులు (Covid-19 cases) తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 86,498 మందికి కొవిడ్(covid-19 India) సోకింది. 66 రోజుల కనిష్ఠానికి కేసులు నమోవటం ఇదే తొలిసారి. వైరస్​ బారినపడి మరో 2123 మంది మరణించారు. 63 రోజుల తర్వాత కేసుల సంఖ్య లక్ష దిగువకు చేరింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Viral: కదులుతున్న రైలును ఎక్కబోయి...

ముంబయిలో ఓ రైల్వే కానిస్టేబుల్‌ అప్రమత్తత.. ఓ నిండుప్రాణాన్ని కాపాడింది. కుర్లా రైలు స్టేషన్లో ఓ ప్రయాణికుడు కదులుతున్న రైలును ఎక్కే ప్రయత్నంలో పట్టుతప్పిపడిపోయాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఐరాస ఆర్థిక, సామాజిక మండలిలో భారత్

ఐరాస ఆర్థిక, సామాజిక మండలిలో భారత్​కు చోటు లభించింది. సోమవారం జరిగిన ఎన్నికల్లో 2022-24 కాలానికి సభ్య దేశంగా భారత్​ ఎన్నికైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Stock Market: స్వల్ప నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు ప్రారంభమైన కొద్ది సేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ దాదాపు 150 పాయింట్లు కోల్పోయి 52,181 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 50 పాయింట్లకుపైగా తగ్గి 15,695 వద్ద కొనసాగుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'సోషల్​ మీడియాతో భవిష్యత్‌ అలా ఉంటుంది'

ఇంగ్లాండ్​ ఆల్​రౌండర్​ ఒలీ రాబిన్​సన్​పై నిషేధం విధించడం బాధాకరమైన విషయమని అన్నాడు టీమ్‌ఇండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌(Ravichandran Ashwin). సామాజిక మాధ్యమాలతో భవిష్యత్‌ ఎలా ఉంటుందనేదానికి అతడికి జరిగిన సంఘటనే నిదర్శనమని పేర్కొన్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Raj and Dk: సాఫ్ట్​వేర్​ ఉద్యోగం వదిలి.. స్టార్స్​గా ఎదిగి

ఇటీవల విడుదలైన 'ది ఫ్యామిలీ మ్యాన్‌'(The Family Man 2) రెండో సీజన్​పై వ్యతిరేకత వచ్చినప్పటికీ సినీప్రియులను విశేషంగా అలరిస్తోంది. ఈ నేపథ్యంలో వెబ్​సిరీస్​ల స్థాయిని పెంచిన ఈ సిరీస్​ దర్శక ద్వయం రాజ్​ అండ్​ డీకే(Raj & Dk) సినీజర్నీపై ప్రత్యేక కథనం మీకోసం.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.