ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 11 AM - Top News @ 11 AM

ప్రధాన వార్తలు @ 11 AM

Top News @ 11 AM
Top News @ 11 AM
author img

By

Published : Sep 24, 2020, 11:00 AM IST

  • బ్రహ్మోత్సవం: హునుమంత వాహనంపై స్వామివారి వైభవం

తిరుమలలో శ్రీనివాసుడి సాలకట్ల బ్రహ్మోత్సవం.. నేత్రపర్వంగా కొనసాగింది. నేటి కార్యక్రమంలో భాగంగా.. ఉదయం హనుమంత వాహనంపై స్వామివారికి సేవ.. ఆద్యంతం వైభవోపేతంగా పూర్తయింది. ఈ సాయంత్రం సర్వభూపాల వాహనం.. రాత్రికి గజవాహనంపై స్వామివారికి సేవ జరగనుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • శ్రీశైలం జలాశయం 6 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల

శ్రీశైలం జలాశయం 6గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు. జలాశయం ప్రస్తుత నీటినిల్వ 211.4579 టీఎంసీలుగా కొనసాగుతోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • రాజపక్సతో భేటీకి ముందు మోదీ కీలక వ్యాఖ్యలు

కరోనా అనంతర కాలంలో భారత్, శ్రీలంక మధ్య సహకారం మరింత పెరగాలని ప్రధాని నరేంద్రమోదీ ఆకాంక్షించారు. శ్రీలంక ప్రధాని మహీంద రాజపక్సతో భేటీకి ముందు ఈ వ్యాఖ్యలు చేశారు మోదీ. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • దేశంలో కొత్తగా 86,508 మందికి కరోనా

దేశంలో కొవిడ్​ కేసులు స్థిరంగా పెరుగుతూనే ఉన్నాయి. కొత్తగా 86,508‬ మంది వైరస్​ బారినపడ్డారు. మరో 1,129 మరణాలు నమోదయ్యాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • కరోనా కల్లోలం: ఒక్కరోజే మూడు లక్షల కేసులు

కరోనా తీవ్రత తగ్గకపోగా... మరింత విజృంభిస్తోంది. ఒక్కరోజు వ్యవధిలో ఏకంగా మూడు లక్షలకు పైగా కేసులు బయటపడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా 6,333 మంది మరణించారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 3.20 కోట్లకు చేరింది. మరణాల సంఖ్య 9.81 లక్షలకు పెరిగింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • భివండీ భవన ప్రమాదంలో 41కి చేరిన మృతులు

మహారాష్ట్ర భివండీలో జరిగిన భవన ప్రమాద ఘటనలో మరణించిన వారి సంఖ్య 41కి పెరిగింది. ఇప్పటివరకు 25 మందిని కాపాడినట్లు ఎన్​డీఆర్ఎఫ్ తెలిపింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • ఓఎన్​జీసీ​లో భారీ అగ్నిప్రమాదం- ముగ్గురు గల్లంతు

గుజరాత్​లోని హజీరా ఓఎన్​జీసీ ప్లాంట్​లో గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు గల్లంతైనట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • భారీ నష్టాల్లో మార్కెట్లు.. 11 వేల దిగువకు నిఫ్టీ

అంతర్జాతీయ ప్రతికూలతలతో దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్​ 453 పాయింట్లు పతనమై 37,215 వద్ద కొనసాగుతోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 'ముంబయికి ఓపెనర్​గా ఆడాలనేది నా కోరిక'

ఓపెనింగ్​ బ్యాట్స్​మన్​గా ముంబయి ఇండియన్స్​ జట్టులో ఆడాలనే కోరికను వెల్లడించాడు ఆ టీమ్ బ్యాట్స్​మన్​ సూర్యకుమార్​ యాదవ్​. ఓపెనర్​గా ఆడటానికి యాజమాన్యం అనుమతిస్తే చాలా సంతోషిస్తానని తెలిపాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 'జెర్సీ' కోసం షాహిద్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

తెలుగు సూపర్ హిట్ మూవీ 'జెర్సీ'ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. షాహిద్ కపూర్ హీరో. మాతృకను తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. అయితే ఈ చిత్రం కోసం షాహిద్ భారీ పారితోషికం తీసుకుంటున్నాడట. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.