ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 9AM

.

TOP NEWS
ప్రధాన వార్తలు @9AM
author img

By

Published : Dec 16, 2021, 9:00 AM IST

  • ప్రకాశం జిల్లాలో ప్రైవేటు బస్సు దగ్ధం
    ప్రకాశం జిల్లా పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం వద్ద ఓ ప్రైవేట్‌ బస్సులో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో మంటల ధాటికి బస్సు పూర్తిగా దగ్ధమైంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఉద్యోగుల సంక్షేమం ప్రభుత్వ బాధ్యత: సజ్జల
    ఉద్యోగుల పీఆర్సీ అంశంపై ప్రభుత్వం జరిపిన మలివిడత చర్చలు కూడా అసంపూర్తిగా ముగిశాయి. అధికారుల కమిటీ సిఫార్సులపై సచివాలయంలో ఆర్ధిక మంత్రి బుగ్గన నేతృత్వంలో చర్చలు జరపాలని ప్రభుత్వం యత్నించినా.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • వక్ఫ్‌ భూముల్ని పరిరక్షించాలంటూ పిల్‌
    వక్ఫ్‌ భూముల్ని పరిరక్షించాలంటూ.. ఇండియన్ ముస్లిం లీగ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి.. షేక్ ఖాజావలి హైకోర్టులో పిల్‌ వేశారు. జిల్లా వక్ఫ్‌ ఆస్తుల కమిటీల ఏర్పాటు కోసం గతంలో ప్రభుత్వం జారీ చేసిన జీవోలను అమలు చేసేలా... రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రెండు రోజులపాటు బ్యాంకులు బంద్
    రాష్ట్రంలో రెండు రోజులపాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ పార్లమెంటు సమావేశాల్లో బ్యాంకింగ్‌ చట్ట సవరణ చేయకుండా నిలువరించాలని డిమాండ్‌ చేస్తూ.. అఖిల భారత బ్యాంకర్ల సంఘం రెండు రోజుల సమ్మెకు పిలుపునిచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'ఓబీసీ స్థానాలను జనరల్​ సీట్లుగా మార్చండి'
    మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఓబీసీకి కేటాయించిన సీట్లను జనరల్​ స్థానాలగా మార్చాలని ఉత్తర్వులు జారీ చేసింది. అయితే పోలింగ్​ వాయిదా విజ్ఞప్తి తిరస్కరించింది ధర్మాసనం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్​- ఇద్దరు ఉగ్రవాదులు హతం
    జమ్ముకశ్మీర్​ కుల్గాం జిల్లాలో జరిగిన ఎన్​కౌంటర్​లో ఇద్దరు ముష్కరులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'జనవరి మధ్య నాటికి 'ఒమిక్రాన్'​తో పెను విధ్వంసం!'
    2022 జనవరి మధ్యనాటికి ఐరోపాలో కరోనా ఒమిక్రాన్​ వేరియంట్ అత్యంత ప్రధానమైన వేరియంట్​గా మారుతుందని ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌డెర్‌ లెయన్‌ అంచనా వేశారు. అయితే.. ఈ వేరియంట్​ కలిగించే ముప్పును ఎదుర్కొనేందుకు ఐరోపా సంసిద్ధంగా ఉందని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'అత్యధిక సంపద సృష్టి సంస్థగా రిలయన్స్​'
    గత అయిదేళ్లలో దేశంలోనే అత్యంత అధికంగా సంపద సృష్టించిన కంపెనీగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌) రికార్డు సృష్టించింది. 2016-21లో ఏకంగా రూ.9.6 లక్షల కోట్ల సంపదను జత చేసుకుని..2015-19లో తానే నెలకొల్పిన రికార్డును బద్ధలుగొట్టింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • సొంత ఊరిలో క్రికెట్ గ్రౌండ్ ఏర్పాటు చేస్తున్న నటరాజన్
    టీమ్​ఇండియా యువ పేసర్​ నటరాజన్​.. జాతీయ జట్టులో అరంగేట్రం చేసి ఏడాది కావొస్తున్న సందర్భంగా ఓ గుడ్​న్యూస్ చెప్పాడు. సొంత ఊరిలో అన్ని వసతులతో కూడిన క్రికెట్ మైదానం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'పుష్ప' కోసం మూడేళ్లు అడవుల్లోనే!
    ఇప్పటివరకు తెరపై ఎవ్వరూ చూపించని కొత్త అడవులను 'పుష్ప' చిత్రంలో చూపించినట్లు తెలిపారు ప్రొడక్షన్‌ డిజైనర్‌ ద్వయం రామకృష్ణ-మోనిక. ఈ సినిమా కోసం.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.