- మందు బాబులు ఖుష్.. మద్యం దుకాణం ముందు పూజలు
రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరలు తగ్గించడంతో మందుబాబుల ఆనందానికి అవధుల్లేకుండా పొయాయి. ఆదివారం ప్రకాశం జిల్లా సింగరాయకొండలో మద్యం దుకాణం వద్ద పూజలు నిర్వహించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అన్నం తిని పడేసిన ప్లేట్లే వాళ్లను పట్టించాయి..
భోజనం చేసి పడేసిన ప్లేట్లు, సెల్‌ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా నేరస్థులను పట్టుకున్నారు పోలీసులు. పగలు కూలీ పనులు చేస్తూ... ఆర్ధరాత్రుళ్లు దారిదోపిడీలకు పాల్పడుతున్న వారు పాత నేరస్థులేనని పోలీసులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- చిన్నవయసులోనే అద్భుత ప్రతిభ..
సాధారణంగా పిల్లలు వీడియోగేమ్స్ ఆడుతుంటారు. కానీ... అవి ఎలా రూపొందిస్తారని ఓ ఆరో తరగతి విద్యార్థి ఆలోచించాడు. తల్లిదండ్రుల సహకారం, ప్రోత్సాహంతో వాటి గురించి తెలుసుకున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆటోను ఢీకొన్న వాహనం.. ఇద్దరు మృతి
గుంటూరు యడ్లపాడు వద్ద జాతీయరహదారిపై గుర్తు తెలియని వాహనం ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 572 రోజుల కనిష్ఠానికి యాక్టివ్ కేసులు
దేశంలో కొత్తగా మరో 6,563 కరోనా కేసులు నమోదయ్యాయి. 132 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు వ్యాక్సిన్ పంపిణీ కూడా విస్తృతంగా సాగుతోంది. ఆదివారం 15,82,079 మందికి టీకాలు అందించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఎంపీల సస్పెన్షన్‌పై చర్చకు కేంద్రం ఆహ్వానం.. కానీ
రాజ్యసభలో విపక్ష ఎంపీల సస్పెన్షన్‌పై చర్చించేందుకు కేంద్రం నాలుగు పార్టీల ఫ్లోర్ లీడర్లకు ఆహ్వానం పంపింది. అయితే, విపక్షాలన్నింటినీ పిలవకుండా నాలుగు పార్టీలనే ఆహ్వానించడం దురదృష్టకరమని కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ప్రపంచానికి ఒమిక్రాన్ చుట్టుముడుతోంది
రెండు డోసుల్లో వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ ఒమిక్రాన్ వేరియంట్‌తో బ్రేక్‌త్రూ ఇన్‌ఫెక్షన్లు పెరిగే ప్రమాదం ఉందని ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు, అమెరికా అధ్యక్షుడి ప్రధాన వైద్య సలహాదారు డాక్టర్ ఆంటోని ఫౌచీ అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మార్కెట్లపై బేర్ పంజా.. సెన్సెక్స్ 1000 పాయింట్లు డౌన్
దేశీయ మార్కెట్లపై బేర్ పంజా విసిరింది. ఒమిక్రాన్ భయాలకు అంతర్జాతీయ ప్రతికూలతలు తోడవడం వల్ల బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ.. సోమవారం సెషన్‌ను భారీ నష్టాలతో ప్రారంభించాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బ్రాండ్ అంబాసిడర్‌గా రిషబ్ పంత్
టీమ్ఇండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్‌ను రాష్ట్ర అంబాసిడర్‌గా నియమించారు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బిగ్‌బాస్-5 విజేత వీజే సన్నీ
ఎంటర్టైన్మెంట్కు కేరాఫ్ అడ్రెస్ వీజే సన్నీ. బిగ్‌హౌస్‌లో ఎప్పుడూ సరదాగా ఉంటూ అందరినీ నవ్వించడానికి ప్రయత్నించేవాడు. అన్నమాట మీద నిలబడుతూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. బిగ్‌బాస్ సీజన్ 5 విజేతగా నిలిచాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
TOP NEWS: ప్రధాన వార్తలు @11AM - AP LATEST NEWS
.
ప్రధాన వార్తలు @11AM