- మహా పాదయాత్రకు అపూర్వ మద్దతు.. ఇవాళ 11 కి.మీ
రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రాజధాని రైతులు, మహిళలు చేపట్టిన మహాపాదయాత్ర నాలుగో రోజు ప్రారంభమైంది(amaravathi farmers maha padayatra on 4th day). పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- స్థానిక ఎన్నికల్లో నవీకరించిన ఓటర్ల జాబితాలు
స్థానిక సంస్థల్లో ఖాళీ స్థానాలకు ఈనెల 14, 15, 16 తేదీల్లో నిర్వహించే ఎన్నికల్లో 2021 జనవరి 1 అర్హత తేదీగా అక్టోబరు 11 వరకు నవీకరించిన ఓటర్ల జాబితాలు వినియోగించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పెట్రోల్, డీజిల్‌పై పన్నుల బాదుడు తగ్గించేదెప్పుడో..: లోకేశ్
'దేశంలో ఎక్కడాలేని విధంగా పెట్రోల్, డీజిల్‌పై వివిధ రూపాల్లో పన్నులు వసూలు చేస్తున్న వసూల్ రెడ్డి(nara lokesh comments on cm jagan over petrol taxes).. కేంద్ర ప్రభుత్వం తరహాలో పన్నుల బాదుడు తగ్గించేదేమైనా ఉందా' అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 7 నుంచి నదుల్లో బోటింగ్..
ఈ నెల 7 నుంచి నదుల్లో బోటు షికారు తిరిగి ప్రారంభంకానుంది. పాపికొండలు, భవానీ ద్వీపం, శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో పర్యాటకుల కోసం ఈ నెల 7 నుంచి బోట్లు నడిపేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ఎండీ ఎస్.సత్యనారాయణ ఆదేశించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆ కేసులో నిందితుడికి విముక్తి ఉత్తర్వు రద్దు
2019 సెప్టెంబరులో కేరళ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులు చెల్లవంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ)లోని నిబంధనల కింద అరెస్టు అయిన ఓ వ్యక్తిని ఆయా ఆరోపణల నుంచి విముక్తి చేస్తూ కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- దేశంలో కొత్తగా 12,885 కరోనా కేసులు
దేశంలో కరోనా (Coronavirus update) కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 12,885 మంది (Covid cases in India) వైరస్ బారిన పడ్డారు. మరో 461 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 15,054 మంది కరోనాను జయించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- గాంధీజీ స్మారకార్థం బ్రిటన్ ప్రత్యేక 'నాణెం'
మహాత్మా గాంధీని ప్రత్యేకంగా స్మరించుకుంది బ్రిటీష్ ప్రభుత్వం. ఆ దేశ స్పెషల్ కలెక్టర్ల నాణెంపై(gandhi coin uk ) గాంధీజీ జీవిత సందేశాన్ని ముద్రించింది. దీపావళి పర్వదినం సందర్భంగా ఈ నాణేన్ని(mahatma gandhi british coin) ఆవిష్కరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తెలుగు రాష్ట్రాల్లో పసిడి, వెండి ధరలు..
దీపావళి రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం (Gold Rate Today), వెండి ధరలు (Silver price today) స్థిరంగా ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లో ప్రస్తుత పసిడి, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తొలి భారత ఆటగాడిగా.. ఉన్ముక్త్ !
ఆస్ట్రేలియాలో జరిగే బిగ్ బాష్ లీగ్(Big Bash League 2021)లో ఆడేందుకు సిద్ధమవుతున్నాడు టీమ్ఇండియా అండర్-19 జట్టు మాజీ సారథి ఉన్ముక్త్ చంద్(Unmukt Chand news). తద్వారా ఈ లీగ్‌లో ఆడబోతున్న తొలి భారత ఆటగాడిగా నిలవనున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- టాలీవుడ్ దీపావళి.. కొత్త అప్డేట్స్తో సందడి
దీపావళి పురస్కరించుకుని టాలీవుడ్ సినిమాలకు సంబంధించిన వరుస అప్డేట్స్ రిలీజ్ అవుతున్నాయి. నాగార్జున 'బంగార్రాజు' చిత్రబృందం అందరికీ పండగ శుభాకాంక్షలు తెలుపుతూ ఓ వీడియో విడుదల చేయగా, పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్', విజయ్ దేవరకొండ 'లైగర్' నుంచి కొత్త పోస్టర్లు విడుదలై అలరిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
TOP NEWS: ప్రధాన వార్తలు @11AM - ap top ten news
.
ప్రధాన వార్తలు @11AM