ETV Bharat / city

70వ వన మహోత్సవానికి ముఖ్య అతిథిగా సీఎం జగన్

ముఖ్యమంత్రి జగన్ నేడు గుంటూరు జిల్లా డోకిపర్రులో జరగనున్న 70వ వన మహోత్సవంలో పాల్గొననున్నారు. సీఎం పర్యటన దృష్ట్యా డోకిపర్రులో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు.

జగన్
author img

By

Published : Aug 30, 2019, 7:34 PM IST

Updated : Aug 31, 2019, 12:58 AM IST

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నేడు 70వ వనమహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం డోకిపర్రు గ్రామంలో జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. సీఎంతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. రేపు ఉదయం తాడేపల్లి నివాసం నుంచి నేరుగా గుంటూరు జిల్లా అమీనాబాద్​కు జగన్ చేరుకుంటారు. అక్కడినుంచి రోడ్డు మార్గంలో డోకిపర్రు చేరుకొని అక్కడ మెుక్కను నాటనున్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలను ప్రారంభిస్తారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన సభా ప్రాంగాణానికి చేరుకొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. సీఎం పర్యటన దృష్ట్యా డోకిపర్రు పరిసర ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు.

ఇదీచదవండి

ముఖ్యమంత్రి మారితే రాజధాని మారుస్తారా?: పవన్‌

Intro:సాగర్ ఆయకట్టుకు సెప్టెంబర్ ఒకటో తేదీన నీటిని విడుదల చేయనున్నట్లు హోమ్ మినిస్టర్ మేకతోటి సుచరిత అన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ అక్టోబర్ ఒకటో తేదీ నాటికి నాట్లు పూర్తి చేయాలని అని, నాట్లు వేసందుకు అనుకూలంగా సెప్టెంబర్30 వరకు నిరంతరాయంగా నీటిని సరఫరా చేస్తామన్నారు. అక్టోబర్ 1 నుంచి వారా బంది పద్ధతిన నీటి విడుదల చేస్తామన్నారు. 9 రోజులు నీటిని విడుదల చేసి 6 రోజులు నీటి నిలిపివేస్తామన్నారు. ఇప్పటికే మెట్ట పంటలు వేసుకున్న రైతులు మాగాణి కి వెళ్లరాదన్నారు. తాగునీటి అవసరాలకు నింపిన చెరువులను తాగునీటికే వినియోగించాలని కోరారు. అందుబాటులో ఉన్న నీటిని దృష్టిలో ఉంచుకుని కాలువల హెడ్ రీచ్ లలో 1.35 లక్షల ఎకరాలలో 2019- 20 సంవత్సరానికి మాగాణి సాగుకు ప్రతిపాదించమని, 4.18 లక్షల ఎకరాలు మెట్ట సాగుకు ప్రత్తిపాదించామన్నారు.
bite: మేకతోటి సుచరిత,రాష్ట్ర హోమ్ మినిస్టర్

Body:గుంటూరు పశ్చిమ

Conclusion:kit no765
భాస్కరరావు
8008574897
Last Updated : Aug 31, 2019, 12:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.