తెదేపా అధినేత చంద్రబాబు నేడు దిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర మాజీ మంత్రి, భాజపా అగ్రనేత అరుణ్ జైట్లీ పార్థివ దేహానికి నివాళులు ఆర్పిస్తారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న చంద్రబాబు... అరుణ్ జైట్లీతో తనకు ఉన్న అనుబంధం దృష్ట్యా దిల్లీ వెళ్లి వ్యక్తిగతంగా నివాళి అర్పించనున్నారు. అనంతరం తిరిగి హైదరాబాద్ పయనమవుతారు.
నేడు దిల్లీకి...తెదేపా అధినేత - tomarrow chandrababu will go to delhi, pay trubutes to arun jaietly
తెదేపా అధినేత చంద్రబాబు నేడు దిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ పార్థివ దేహానికి నివాళులు అర్పించనున్నారు.
దిల్లీకి తెదేపా అధినేత చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు నేడు దిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర మాజీ మంత్రి, భాజపా అగ్రనేత అరుణ్ జైట్లీ పార్థివ దేహానికి నివాళులు ఆర్పిస్తారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న చంద్రబాబు... అరుణ్ జైట్లీతో తనకు ఉన్న అనుబంధం దృష్ట్యా దిల్లీ వెళ్లి వ్యక్తిగతంగా నివాళి అర్పించనున్నారు. అనంతరం తిరిగి హైదరాబాద్ పయనమవుతారు.
Intro:రైతులకు ఎటుచూసినా కష్టాలే..
నార్పల మండల కేంద్రంలో రైతులకు ఎటుచూసినా కష్టాలు తప్పడం లేదు. ఒక వైపు వర్షం రాకపోవడంతో వేరుశెనగ విత్తనం కూడా వేయలేదు. వర్షం వచ్చింది ప్రత్యామ్నాయ విత్తనం తీసుకొని విత్తుదం అంటే ప్రత్యామ్నాయ విత్తనం పంపిణీ కేంద్రం వద్ద రైతులు భారీగా బారులు తీరుతున్నారు.రైతులు వర్షంని కూడా లెక్క చేయకుండా రైతులు క్యూ లైన్ లో నిలబడే వున్నారు. వర్షం వస్తుంది కదా అని పక్కకు పోతే తరవాత ఎంత సమయం పడుతుందో అని వర్షంలో కూడా క్యూ లైన్ లో నిలబడే వున్నారు రైతులు వ్యవసాయ అధికారులు రైతులు కనీసం షామియన కూడా వేయలేదు. రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Body:శింగనమల
Conclusion:కంట్రిబ్యూటర్: ఉమేష్

Last Updated : Aug 25, 2019, 3:22 AM IST