ETV Bharat / city

నేటి ప్రధాన వార్తలు: 22.12.2020 - ap top news

.

top news
top news
author img

By

Published : Dec 22, 2020, 6:58 AM IST

  • నేడు తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
  • రాష్ట్రంలో 175 ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపు రద్దు.. నేడు మళ్లీ కేటాయింపు
  • 371వ రోజుకు చేరిన అమరావతి రైతుల దీక్షలు
  • ఒమన్‌ నుంచి విమానాల రాకపోకలు నిలిపివేసిన ఎయిరిండియా
  • అలీగఢ్‌ ముస్లిం విశ్వవిద్యాలయ శతాబ్ది ఉత్సవాలు.. పాల్గొననున్న ప్రధాని మోదీ
  • మహారాష్ట్రలోని ​ కార్పొరేషన్​ ప్రాంతాల్లో ఇవాళ్టి నుంచి 2021 జనవరి 5 వరకు రాత్రి పూట కర్ఫ్యూ విధింపు
  • జాతీయ గణితశాస్త్ర దినోత్సవం (శ్రీనివాస రామానుజన్ జన్మదినం)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.