ETV Bharat / city

నేటి ప్రధానవార్తలు: 02.09.2020 - ఏపీ ముఖ్యాంశాలు

నేటి ముఖ్యవార్తలు-02.09.2020

today top news
today top news
author img

By

Published : Sep 2, 2020, 7:00 AM IST

  • ఉదయం 10.30గంటలకు కేంద్ర మంత్రిమండలి భేటీ
  • నేడు మెట్రో రైలు సర్వీసుల విధివిధానాలు విడుదల చేయనున్న కేంద్రం
  • 260వ రోజుకు చేరిన అమరావతి రైతుల ఆందోళనలు
  • నేడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్​ రాజశేఖర్ రెడ్డి వర్థంతి.. నివాళులర్పించనున్న సీఎం జగన్
  • ఇవాళ హైదరాబాద్​ నుంచి అమరావతికి రానున్న తెదేపా చంద్రబాబు.
  • రష్యా పర్యటనకు వెళ్లనున్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్ సింగ్
  • మారటోరియం సమయంలో వడ్డీ మాఫీ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ
  • పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.