రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా తెలిపారు. ఈనెల 6వ తేదీ నుంచి వాయవ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతు పవనాల ఉపసంహరణ ప్రారంభం అవుతుందని వివరించారు.
ఇదీ చూడండి: వినూత్న పంటల సాగుతో పలువురు రైతుల స్ఫూర్తి