ఏపీ హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తులు నియమితులయ్యారు. జస్టిస్ కృష్ణమోహన్, జస్టిస్ సురేష్‌రెడ్డి, జస్టిస్ లలితకుమారిలను న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర న్యాయ శాఖ ప్రకటన విడుదల చేసింది. ఇటీవల వీరిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. దీనికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. కాగా తెలంగాణ హైకోర్టుకు జస్టిస్ విజయసేన్‌రెడ్డిని నియమించారు.
హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తుల నియామకం - ap high court new judges

హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తుల నియామకం
22:02 May 01
హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తుల నియామకం
22:02 May 01
హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తుల నియామకం
ఏపీ హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తులు నియమితులయ్యారు. జస్టిస్ కృష్ణమోహన్, జస్టిస్ సురేష్‌రెడ్డి, జస్టిస్ లలితకుమారిలను న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర న్యాయ శాఖ ప్రకటన విడుదల చేసింది. ఇటీవల వీరిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. దీనికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. కాగా తెలంగాణ హైకోర్టుకు జస్టిస్ విజయసేన్‌రెడ్డిని నియమించారు.
Last Updated : May 1, 2020, 10:47 PM IST