ETV Bharat / city

ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి - తెలంగాణ తాజా వార్తలు

ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి

author img

By

Published : Sep 23, 2020, 8:26 PM IST

Updated : Sep 23, 2020, 10:25 PM IST

20:18 September 23

ఎదురుకాల్పులు

తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల పీఎస్‌ పరిధి చెన్నాపురం అడవుల్లో ఎదురుకాల్పులు జరిగాయి. ఘటనాస్థలంలో ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులున్నారు.

ఘటనాస్థలంలో 8 ఎంఎం రైఫిల్‌, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తప్పించుకున్న మావోయిస్టుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.  

ఇదీ చూడండి: నెల్లూరులోని నగల దుకాణంపై సీబీఐ కేసు

Last Updated : Sep 23, 2020, 10:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.