ETV Bharat / city

పల్లె తీర్పు: మూడో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు - Andhra Pradesh Panchayat Election 2021

andhra pradesh panchayat elections
andhra pradesh panchayat elections
author img

By

Published : Feb 17, 2021, 3:48 PM IST

Updated : Feb 18, 2021, 8:00 AM IST

07:56 February 18

కర్నూలు జిల్లాలో ఎన్నికల ఫలితాలపై పలుచోట్ల ఉద్రిక్తతలు

  • లాఠీఛార్జికి దారితీసిన పగిడ్యాల మం. ప్రాతకోట సర్పంచ్ ఫలితం
  • ప్రాతకోటలో 7 ఓట్ల తేడాతో శేషమ్మ గెలిచినట్లు అధికారుల ప్రకటన
  • అధికారుల ప్రకటనతో రీకౌంటింగ్‌కు డిమాండ్‌ చేసిన ప్రత్యర్థులు
  • అధికారులు ఒప్పుకోలేదని ధర్నా చేసిన ప్రత్యర్థి అభ్యర్థి వర్గం
  • లాఠీఛార్జి నుంచి తప్పించుకోబోయి ఒకరు మృతిచెందినట్లు వైకాపా ఆరోపణ
  • పోలీసులపై చర్యలు తీసుకోవాలని ధర్నా చేసిన వైకాపా నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి
  • కర్నూలు: డోన్‌ నియోజకవర్గంలోనూ దాడులకు దిగిన పరాజితులు
  • కొచ్చెరువు లెక్కింపు కేంద్రంలో ఫ్యాన్‌లు, ట్యూబులైట్లు, ఫర్నీచర్ ధ్వంసం
  • కర్నూలు జిల్లా ఆవులదొడ్డిలో రాళ్లదాడి చేసిన ఓడిన అభ్యర్థి మద్దతుదారులు
  • తిరునాంపల్లి సర్పంచ్‌గా గెలిచిన తేజమణి ఇంటిపై ఓడిన అభ్యర్థి వర్గం దాడి
  • ప్యాపిలి మండలం చండ్రపల్లిలో రోడ్డెక్కిన సరోజమ్మ మద్దతుదారులు
  • సరోజమ్మ 70 ఓట్ల తేడాతో గెలిచినా ప్రకటనలో జాప్యం చేశారని ఆరోపణ
  • జూపాడుబంగ్లా మం. భాస్కరాపురంలో 3 ఓట్ల తేడాతో మాధవి విజయం
  • రీకౌంటింగ్ కోసం ఆందోళన చేసిన ఓడిన అభ్యర్థి లింగమ్మ వర్గీయులు
  • ఆందోళనలో ఒంటిపై పెట్రోల్‌ పోసుకున్న ఒకరిని అడ్డుకున్న పోలీసులు
  • పత్తికొండ మం. మండగిరిలో లెక్కింపులో అవకతవకలు జరిగాయని నిరసన
  • మండగిరిలో రీకౌంటింగ్‌కు పట్టుబడుతూ ఆందోళన చేసిన ఓ వర్గం

07:29 February 18

శ్రీకాకుళం జిల్లా కొండవలస ఎన్నికల లెక్కింపులో అనూహ్య పరిణామాలు

  • తుమ్మి వెంకటరమణ విజయం సాధించినట్లు ప్రకటించిన రిటర్నింగ్‌ అధికారి
  • సిబ్బంది తీరుపై అనుమానం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగిన ప్రత్యర్థి వర్గం
  • నిరసన వ్యక్తం చేస్తూ కొన్ని బ్యాలెట్‌ పెట్టెలను అపహరించుకెళ్లిన ఓ వర్గం
  • శ్రీకాకుళం: పరిస్థితి చక్కదిద్దేందుకు లాఠీలు ఝుళిపించిన పోలీసులు
  • అర్ధరాత్రి రెండు గంటల వరకు కొండవలసలోనే ఉన్న పోలీసులు
  • సిబ్బంది తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ రీకౌంటింగ్‌కు ప్రత్యర్థి వర్గం డిమాండ్‌
  • ఎత్తుకెళ్లిన బ్యాలెట్‌ పెట్టెలు ఎక్కడున్నాయో చెబితే నిర్ణయిస్తామన్న జేసీ
  • గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి దృష్ట్యా రంగంలోకి దిగిన ప్రత్యేక బలగాలు
  • ఎన్నికల సిబ్బందిని బస్సుల్లో అక్కడ నుంచి తరలించిన పోలీసులు
  • శ్రీకాకుళం: ఆందోళన చేస్తున్నవారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

07:28 February 18

పల్లెల్లో ఉత్కంఠ రేపిన మూడో విడత పంచాయతీ ఎన్నికలు

  • విజయనగరం జిల్లా నడిపల్లి సర్పంచ్‌గా గాయత్రి 5 ఓట్ల తేడాతో విజయం
  • గట్టెక్కగాలంకలపల్లిపాలెంలో రౌతు వెంకటరత్నం 4 ఓట్ల ఆధిక్యంతో విజయం
  • శాసనసభాపతి తమ్మినేని సతీమణి వాణిశ్రీ 510 ఓట్ల తేడాతో విజయం
  • శ్రీకాకుళం జిల్లా తొగరాం సర్పంచ్‌గా ఎన్నికైన తమ్మినేని సతీమణి
  • తమ్మినేని సీతారాం వదిన తమ్మినేని భారతిపై విజయం సాధించిన వాణిశ్రీ
  • ప్రకాశం జిల్లా గానుగపెంటలో 27 ఓట్ల తేడాతో హుస్సేన్ విజయం
  • కందుకూరు మం. మహాదేవపురంలో ఇద్దరు అభ్యర్థులకు 728 ఓట్లు
  • లాటరీ వేసి కొమ్మిరెడ్డి పద్మను విజేతగా ప్రకటించిన అధికారులు
  • కర్నూలు జిల్లా మారెళ్ల సర్పంచ్‌గా సుగుణమ్మ ఒకే ఒక్క ఓటు తేడాతో విజయం
  • కర్నూలు జిల్లా మదార్‌పురంలో 14 ఓట్ల తేడాతో విజయలక్ష్మి విజయం
  • మద్దికెర మండలం యడవలిలో నంది కల్పన 44 ఓట్ల తేడాతో విజయం
  • ప.గో. జిల్లా దామరచర్ల సర్పంచ్‌ అభ్యర్థి 5 ఓట్ల తేడాతో విజయం
  • ప.గో. జిల్లా పెదగార్లపాడులో ఉత్కంఠ రేపిన ఫలితం
  • తొలుత అంకులు వర్గానికి చెందిన నాగలక్ష్మి 9 ఓట్లతో గెలిచారని ప్రకటన
  • రీకౌంటింగ్‌లో 8 ఓట్లతో వరలక్ష్మి గెలిచినట్లు అధికారుల ప్రకటన

04:19 February 18

చీపురుపల్లి మం. పీకేపాలవలస

  • విజయనగరం: చీపురుపల్లి మం. పీకేపాలవలస సర్పంచ్‌గా శారదమ్మ గెలుపు
  • రెండోసారి ఓట్ల లెక్కింపులో 6ఓట్ల తేడాతో శారదమ్మ గెలుపు

02:20 February 18

వీరఘట్టం మేజర్ పంచాయతీ

శ్రీకాకుళం: వీరఘట్టం మేజర్ పంచాయతీ సర్పంచ్‌గా గౌరమ్మ విజయం
సీతంపేట పంచాయతీ సర్పంచ్‌గా కళావతి గెలుపు
భామిని పంచాయతీ సర్పంచ్ గా రాజేశ్వరి విజయం
భామిని మండలం బత్తిలి మేజర్ పంచాయతీ సర్పంచ్‌గా శాంతికుమారి

01:04 February 18

చీపురుపల్లి మం. పీకేపాలవలస పంచాయతీ వద్ద ఆందోళన

విజయనగరం: చీపురుపల్లి మం. పీకేపాలవలస పంచాయతీ వద్ద ఆందోళన

ఎన్నిక ఫలితం ప్రకటించకపోవటంపై శారదమ్మ మద్దతుదారుల ఆందోళన

అనంతపురం: నెలగొండ పంచాయతీలో ప్రకటించని ఫలితాలు

రీ కౌంటింగ్ పెట్టాలంటూ ఆందోళనకు దిగిన మణీలమ్మ మద్దతుదారులు 

శ్రీకాకుళం: రేగిడి మం. కొండవలస పంచాయతీలో ఉద్రిక్తత 
కౌంటింగ్ కేంద్రం వద్ద ఇరువర్గాల ఘర్షణ, విచారణ చేపట్టిన జేసీ 

కర్నూలు: పత్తికొండ మం. పులికొండలో విడుదల చేయని ఫలితాలు

ఫలితాలు విడుదల చేయాలని ఆందోళనకు దిగిన స్థానికులు

22:28 February 17

ఒక్క ఓటుతో గెలుపు

  • కర్నూలు: తుగ్గలి మండలం మారెళ్లలో ఒక్క ఓటుతో సర్పంచి విజయం
  • నెల్లూరు: వెంకటగిరి మం. చింతగుంట సర్పంచిగా 1 ఓటుతో ప్రసన్నకుమార్ గెలుపు

22:08 February 17

గుంతకల్లు మండలం నెలగొండలో ఉద్రిక్తత

అనంతపురం: గుంతకల్లు మండలం నెలగొండలో ఒక్క ఓటు ఆధిక్యంతో సర్పంచిగా మనీలమ్మ విజయం.. మనీలమ్మ అనుచరులపై ప్రత్యర్థి వర్గం దాడి 

21:49 February 17

  • అనంతపురం: నార్పల మం. సిద్ధరాచర్లలో 3 ఓట్లతో సర్పంచి గెలుపు
  • సర్పంచిగా శివానంద గెలుపు, రీకౌంటింగ్‌కు ప్రత్యర్థుల పట్టు
  • అభ్యర్థుల ఆందోళనతో ఫలితం వెల్లడించని అధికారులు

21:35 February 17

3 ఓట్ల ఆధిక్యంతో గెలుపు

  • కర్నూలు: సర్పంచిగా 3 ఓట్ల ఆధిక్యంతో మాధవి గెలుపు
  • జూపాడుబంగ్లా మండలం భాస్కరాపురంలో ఆందోళన
  • ఓట్లు రీకౌంటింగ్ చేయాలని ఓడిన అభ్యర్థుల ఆందోళన

21:22 February 17

చండ్రపల్లిలో కొనసాగుతున్న హైడ్రామా

కర్నూలు: ప్యాపిలి మం. చండ్రపల్లిలో కొనసాగుతున్న హైడ్రామా
రంగంలోకి దిగిన పోలీసు అధికారులు
గెలిచిన అభ్యర్థిని ఓడిపోయినట్లు ఒప్పుకోవాలని ఒత్తిడి
జయసుధ గెలుపును అధికారంగా ప్రకటించకుండా జాప్యం
ఉదయం నుంచి జయసుధ బంధువుల గృహనిర్బంధం

కౌంటింగ్‌ కేంద్రంలో ఏం జరుగుతుందో చెప్పాలని 300 మంది ఆందోళన

20:56 February 17

లాటరీ ద్వారా గెలుపు

  • ప్రకాశం: కందుకూరు మం. మహాదేవపురంలో లాటరీ ద్వారా గెలుపు నిర్ణయం
  • ప్రకాశం: లాటరీ ద్వారా మహాదేవపురం సర్పంచ్‌గా కొమ్మిరెడ్డి పద్మ విజయం
  • ప్రకాశం: ఇద్దరు అభ్యర్థులకు 728 చొప్పున సమానంగా వచ్చిన ఓట్లు

20:51 February 17

2ఓట్లతో గెలుపు

  • అనంతపురం: ఆత్మకూరు మం. మదిగుబ్బలో 2ఓట్లతో గెలిచిన భాస్కర్‌ నాయక్‌
  • అనంతపురం: రీకౌంటింగ్‌ జరపాలంటూ పట్టుబట్టిన ప్రత్యర్థి

20:07 February 17

4ఓట్లతో అభ్యర్థి విజయం

  • కర్నూలు: పగిడ్యాల మండలం ప్రాతకోట సర్పంచిగా 4ఓట్లతో శేషమ్మ విజయం

20:00 February 17

2 ఓట్లతో అభ్యర్థి గెలుపు

  • కర్నూలు: మిడుతూరు మం. చింతలపల్లి సర్పంచిగా 2 ఓట్లతో రమణమ్మ గెలుపు

19:52 February 17

కర్నూలు: ప్యాపిలి మండలం చండ్రపల్లిలో హైడ్రామా
గెలిచిన అభ్యర్థిని ఓడిపోయినట్లు ఒప్పుకోవాలని పోలీసుల ఒత్తిడి
జయసుధ గెలుపును అధికారికంగా ప్రకటించకుండా జాప్యం

19:52 February 17

  • కర్నూలు: డోన్ మండలం కొచ్చెరువులో ఘర్షణ
    కౌంటింగ్ కేంద్రంలో పంకాలు, లైట్లు, సామగ్రి ధ్వంసం
    ఓడిపోవటంతో దాడికి దిగిన సర్పంచి అభ్యర్థి

19:51 February 17

  • విశాఖ: ముంచింగిపుట్టు మండలం జర్జులలో వివాదం
  • సర్పంచిగా పోర్తిమ్మ గెలుపు, గొడవకు దిగిన ప్రత్యర్థులు
  • ఫర్నిచర్ ధ్వంసం చేసి పోలింగ్ సిబ్బందిని గదిలో ఉంచి తాళం
  • విశాఖ: పోలీసుల రాకతో జర్జులలో సద్దుమణిగిన వివాదం

19:24 February 17

  • విజయనగరం: పూసపాటిరేగ మం. నడిపల్లి సర్పంచిగా 5 ఓట్లతో గాయత్రి గెలుపు
  • లంకలపల్లిపాలెం సర్పంచి అభ్యర్థి రౌతు వెంకటరత్నం 4ఓట్లు మెజారిటీ తో గెలుపు

18:13 February 17

  • శ్రీకాకుళం: సర్పంచిగా గెలిచిన సభాపతి తమ్మినేని సతీమణి వాణిశ్రీ
  • ఆమదాలవలస మండలం తొగరాం సర్పంచిగా వాణిశ్రీ విజయం

17:11 February 17

  • విశాఖ: హుకుంపేట మం. బాకూరు సర్పంచిగా వెంకటరమణ విజయం
     
16:39 February 17

  • విశాఖ: వి.మాడుగుల మం. డి.గొండూరు సర్పంచిగా రాంబాబు విజయం
     
  • విశాఖ: వి.మాడుగుల మం. గబ్బంగి సర్పంచిగా నీలకంఠం గెలుపు

16:15 February 17

  • తూ.గో.: మారేడుమిల్లి మం. కుండాడ సర్పంచిగా ప్రభాకర్‌రెడ్డి గెలుపు
  • తూ.గో.: మర్రిగూడెం సర్పంచిగా సోంది రామయ్య విజయం
  • తూ.గో.: చింతూరు మం. రామన్నపాలెం సర్పంచిగా వెంకటలక్ష్మీ గెలుపు
  • తూ.గో.: చింతూరు మం. గంగన్నమెట్ట సర్పంచిగా వేక ప్రసాద్ విజయం
  • తూ.గో.: చింతూరు మం. తుమ్మల సర్పంచిగా రామారావు గెలుపు

16:08 February 17

భీమవరం సర్పంచిగా నైని సన్నిబాబు గెలుపు

విశాఖ: హుకుంపేట మం. భీమవరం సర్పంచిగా నైని సన్నిబాబు గెలుపు

విశాఖ: పాడేరు మం. మొదపల్లి సర్పంచిగా కొర్రా మంగమ్మ విజయం

16:04 February 17

ఓట్ల లెక్కింపు ప్రారంభం

మూడోవిడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం

2,639 సర్పంచి, 19,553 వార్డుల్లో ఓట్ల లెక్కింపు

16:02 February 17

మూడో విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం

  • మూడోవిడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం
  • 2,639 సర్పంచి, 19,553 వార్డుల్లో ఓట్ల లెక్కింపు

14:52 February 17

మూడో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు

  • ముగిసిన మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌
  • కాసేపట్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం
  • 2,639 సర్పంచి, 19,553 వార్డుల్లో పోలింగ్ పూర్తి

Last Updated : Feb 18, 2021, 8:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.