ETV Bharat / city

రాత్రి 7 గంటలకు తెదేపా కాగడాల ప్రదర్శన - చంద్రబాబు వార్తలు

తమ పార్టీ నేతల అరెస్టులకు నిరసనగా తెలుగుదేశం పార్టీ రాత్రి 7 గంటలకు కాగడాల ప్రదర్శన నిర్వహించనుంది.

chandrababu
తెదేపా కాగడాల ప్రదర్శన
author img

By

Published : Jun 14, 2020, 4:15 PM IST

పార్టీ నేతల అరెస్టులకు నిరసనగా... రాత్రి 7 గంటలకు తెదేపా కాగడాల ప్రదర్శన చేపట్టనుంది. ఉండవల్లి నివాసంలో తెదేపా అధినేత చంద్రబాబు కాగడాలతో నిరసన తెలపనున్నారు. జిల్లాల్లో అదే సమయానికి పార్టీ నేతలు నిరసన తెలియజేస్తారు.

ఇవీ చదవండి:

సోమవారం కడపకు లోకేశ్.. జేసీకి పరామర్శ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.