ETV Bharat / city

2019 ఖరీఫ్‌ పంటల బీమా ప్రీమియం రూ.590 కోట్లు

ఖరీఫ్‌ 2019 కాలానికి పంటల బీమా ప్రీమియం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.590 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య ఉత్తర్వులు జారీ చేశారు.

punam malakondayya
వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య
author img

By

Published : Dec 2, 2020, 9:13 AM IST

ఖరీఫ్‌ 2019 కాలానికి పంటల బీమా ప్రీమియం కింద ప్రభుత్వం రూ.590 కోట్లు విడుదల చేసింది. రైతులు, రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లింపు కోసం ఈ నిధులు విడుదల చేస్తూ వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య మంగళవారం ఉత్తర్వులిచ్చారు. 2019 ఖరీఫ్‌లో పంటలు నష్టపోయిన రైతులకు రూ.1,227 కోట్లు పరిహారంగా తేల్చారు. ఆ సంవత్సరానికి ప్రీమియంగా మొత్తం రూ.1,030 కోట్లను సంబంధిత బీమా సంస్థలకు ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది.

ఇదీ చదవండి:

నాడు కరోనా కష్టం.. నేడు నివర్ నష్టం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.